Jobs In Japan
-
#Telangana
Jobs In Japan: గుడ్ న్యూస్.. తెలంగాణ యువతకు జపాన్‌లో ఉద్యోగాలు!
పాన్‌లోని స్పెసిఫైడ్ స్కిల్డ్ వర్కర్స్ (SSW) స్కీమ్ కింద నర్సుల కోసం శిక్షణ, నియామకాలు. అర్హత: ఇంటర్మీడియట్, GNM/ANM డిప్లొమా, లేదా పారామెడిక్ కోర్సు, 22-30 ఏళ్ల మధ్య వయస్సు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 1.5-1.8 లక్షల వేతనం, జపనీస్ భాషా శిక్షణతో సహా.
Published Date - 10:10 PM, Sat - 19 April 25