JOB OPPORTUNITIES
-
#Andhra Pradesh
Nara Lokesh : రవాణా అంటే ప్రయాణమే కాదు.. అవకాశం, గౌరవం మంత్రి లోకేశ్
మహిళలకు రవాణా సౌకర్యాలు మెరుగుపరచడం మాత్రమే కాకుండా, ఉపాధి అవకాశాలను కూడా సమకూర్చడమే తమ ముఖ్య లక్ష్యమని మంత్రి తెలిపారు.
Published Date - 01:39 PM, Mon - 25 August 25 -
#Telangana
ECIL Jobs: హైదరాబాద్ ఈసీఐఎల్‌లో 80 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఈఎల్) నుండి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయింది. మొత్తం 80 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ (GET) పోస్టులను భర్తీ చేయడానికి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
Published Date - 03:57 PM, Thu - 22 May 25 -
#Telangana
Kishan Reddy : యువతలోని పారిశ్రామిక నైపుణ్యాన్ని వెలికితీస్తాం
Kishan Reddy : ప్రధాని మోదీ సంకల్పించిన లక్ష్యాలను సాధించడంలో ప్రభుత్వ ఉద్యోగులకు కీలక పాత్ర పోషించేందుకు ఇది గొప్ప అవకాశం అని కిషన్ రెడ్డి చెప్పారు. దేశవ్యాప్తంగా 45 కేంద్రాల్లో జరుగుతున్న ఈ ఉద్యోగ మేళాను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు.
Published Date - 02:01 PM, Mon - 23 December 24 -
#Telangana
Minister Sridhar Babu : ఉద్యోగావకాశాల కల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వానిదే ఘనత – మంత్రి శ్రీధర్ బాబు
Minister Sridhar babu : పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ 39వ వార్షిక దినోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. ఈ నెలలో 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు
Published Date - 07:09 PM, Mon - 2 December 24 -
#Telangana
KTR: టాలెంట్ అనేది ఎవరి ఒక్కరి సొత్తు కాదు, అవకాశాలను అందిపుచ్చుకోవాలి: మంత్రి కేటీఆర్
మనం ఉన్నతమైన లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు పోవాలి... కలల్ని సైతం గొప్పగా కనాలి.
Published Date - 01:31 PM, Thu - 2 November 23 -
#Telangana
Job Opportunities: హన్మకొండలో ఐటీ పార్క్.. 500 మందికి సాఫ్ట్ వేర్ ఉద్యోగ అవకాశాలు
అక్టోబర్ 6న వరంగల్, హన్మకొండ పర్యటనలో ఐటీ, ఎంయూడీ మంత్రి కేటీ రామారావు ఐటీ పార్కును ప్రారంభించనున్నారు.
Published Date - 12:38 PM, Wed - 4 October 23 -
#India
Jobs With Ms Excel : MS EXCEL వస్తే..ఎక్సలెంట్ జాబ్స్
Ms Excel.. ఈ కంప్యూటర్ కోర్సును తక్కువ అంచనా వేయొద్దు.. ఇది నేర్చుకుంటే ఏవో చిన్నపాటి ఆఫీస్ జాబ్స్ వస్తాయని అనుకుంటే.. మీరు తప్పులో కాలేసినట్టే !! ఈ కోర్సు నేర్చుకున్న ఎంతోమంది ఎక్కువలో ఎక్కువగా సంవత్సరానికి 7 లక్షల రూపాయల దాకా శాలరీ తీసుకుంటున్నారు. ఇంతకీ Ms Excel(Jobs With Ms Excel) కోర్సు చేశాక వచ్చే ఎక్సలెంట్ జాబ్స్ ఏమిటి ? వాటిలో శాలరీ ఎంత వస్తుంది ? గ్రోత్ ఎలా ఉంటుంది ? అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
Published Date - 02:32 PM, Mon - 15 May 23