JK CM
-
#India
Omar Abdullah : రేపు జమ్ము కశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం
Omar Abdullah : జమ్ము కశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ – కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. జమ్ము కశ్మీర్ తదుపరి ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా రేపు ప్రమాణం స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఒమర్ అబ్దుల్లాను ఆహ్వానించారు. ఈ సమాచారాన్ని ఒమర్ అబ్దుల్లా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అక్టోబర్ 16న ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా లెఫ్టినెంట్ గవర్నర్ పంపించిన లేఖను ట్వీట్‌కు జత చేశారు. […]
Published Date - 01:16 PM, Tue - 15 October 24