Jio
-
#India
Jio-Airtel : వరద బాధితులకు జియో, ఎయిర్‌టెల్ సాయం..!
Jio-Airtel : భారీ వర్షాలు, వరదల కారణంగా అనేక రాష్ట్రాల్లో ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇళ్లలో నీరు చేరిపోవడం, రవాణా వ్యవస్థలు దెబ్బతినడం, కనెక్టివిటీ సమస్యలు ఏర్పడటంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Published Date - 01:00 PM, Thu - 28 August 25 -
#Business
Jio Prepaid Plan: రిలయన్స్ జియో వినియోగదారులకు షాక్!
ట్రాయ్ గణాంకాల ప్రకారం.. జూన్ నెలలో జియో నెట్‌వర్క్‌కు 19 లక్షల మంది కొత్త వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్లు చేరారు. అదే సమయంలో ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లో 7,63,482 మంది చేరారు.
Published Date - 10:18 PM, Wed - 20 August 25 -
#Business
Airtel : జియో బాటలో ఎయిర్‌టెల్..ఇక పై ఆ ప్లాన్స్ మరచిపోవాల్సిందే !!
Airtel : ఒకప్పుడు 10 రూపాయలకే టాప్‌అప్ చేసుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అన్ని రీఛార్జ్‌లు వ్యాలిడిటీ ఆధారంగా 14 రోజుల నుంచి ఏడాది వరకు ఉండే ప్యాకేజీలుగా మారిపోయాయి
Published Date - 10:15 AM, Wed - 20 August 25 -
#Business
Jio Recharge: జియో యూజర్లకు శుభవార్త.. ఈ అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్ గురించి తెలుసా?
ఈ ప్లాన్‌లో అత్యంత ప్రత్యేకమైన అంశం ఏమిటంటే.. ఇందులో అమెజాన్ ప్రైమ్ వీడియో, JioTV, JioCloud ఉచిత సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంది.
Published Date - 03:55 PM, Mon - 14 July 25 -
#Business
Sim Users: జియో, ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్ సిమ్ వినియోగదారులకు శుభవార్త!
ఎయిర్‌టెల్ సిమ్ రీచార్జ్ లేకుండా 90 రోజులు యాక్టివ్‌గా ఉంటుంది. అదనంగా 15 రోజుల గ్రేస్ పీరియడ్‌తో నంబర్‌ను రీయాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ సమయం తర్వాత నంబర్ డిసేబుల్ అవుతుంది.
Published Date - 12:43 PM, Sat - 3 May 25 -
#Business
BSNL Affordable Plan: బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్.. రూ. 1198తో రీఛార్జ్ చేస్తే ఏడాదంతా నెట్, కాలింగ్ ఫ్రీ!
మీరు కూడా ప్రతి నెల రీఛార్జ్ చేయించుకోవడం వల్ల వచ్చే టెన్షన్‌తో విసిగిపోయి, చవకైన, లాభదాయకమైన ప్లాన్ కోసం వెతుకుతున్నారా? అయితే బీఎస్ఎన్ఎల్ ఈ కొత్త ప్లాన్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
Published Date - 02:00 PM, Thu - 17 April 25 -
#Business
Jio Recharge Plan: జియో యూజర్లకు శుభవార్త.. తక్కువ ధరకే రీఛార్జ్!
దేశంలోని అత్యంత ప్రసిద్ధ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో గురించి మాట్లాడితే.. ఇది తన కస్టమర్లకు చౌకగా, మెరుగైన నెట్‌వర్క్ ప్లాన్‌లను అందిస్తుందని పేర్కొంటుంది.
Published Date - 12:21 PM, Thu - 10 April 25 -
#Speed News
Telecom Network Maps: మీ ఏరియాలో సిగ్నల్ ఉందా? కవరేజీ మ్యాప్స్ ఇవిగో
వాటి ద్వారా మనం నివసించే ఏరియాలో వైర్‌లెస్, బ్రాడ్‌బ్యాండ్ సేవల నెట్‌వర్క్ కవరేజీపై(Telecom Network Maps) పూర్తిస్థాయి క్లారిటీకి రావచ్చు.
Published Date - 04:53 PM, Wed - 2 April 25 -
#Business
Akash Ambani : ముకేశ్ అంబానీ గురించి ఆకాశ్ అంబానీ ఏం చెప్పారో తెలుసా?
ఆకాశ్ అంబానీ : కచ్చితంగా మా నాన్న ముకేశ్ అంబానీయే(Akash Ambani) నాకు స్ఫూర్తిప్రదాత.
Published Date - 02:44 PM, Sat - 1 March 25 -
#Business
Airtel: ఎయిర్‌టెల్ వినియోగదారులకు గుడ్ న్యూస్!
ఎయిర్‌టెల్ ఇంతకుముందు ఈ ప్లాన్‌ను రూ. 1959 ధరతో ప్రారంభించింది. ఇప్పుడు ఈ ప్లాన్ రూ.1,849కి మార్చారు. కంపెనీ ప్లాన్ ధరను రూ.110 తగ్గించింది.
Published Date - 05:03 PM, Sat - 25 January 25 -
#Technology
Jio: 72 రోజుల నయా ప్లాన్ తీసుకొచ్చిన జియో.. బీఎస్‌ఎన్‌ఎల్ కు బిగ్ షాక్.. పూర్తి వివరాలు ఇవే?
ప్రముఖ టెలికాం సంస్థ జియో ఇప్పుడు మరో అద్భుతమైన రీచార్జి ప్లాన్ ను తీసుకువచ్చింది. బీఎస్‌ఎన్‌ఎల్ కు షాక్ ఇస్తూ మరో అద్భుతమైన ప్లాన్ తీసుకువచ్చింది..
Published Date - 11:03 AM, Thu - 23 January 25 -
#Technology
Jio: మరో అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్ ను తీసుకువచ్చిన జియో.. కేవలం రూ.198కే 5G డేటా, అన్లిమిటెడ్ కాల్స్!
ప్రముఖ టెలికాం కంపెనీ జియో వినియోగదారుల కోసం మరో అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్ తీసుకువచ్చింది. కేవలం 200 రూపాయలకే అద్భుతమైన డేటా అన్లిమిటెడ్ కాల్స్ ను అందిస్తోంది.
Published Date - 11:06 AM, Thu - 2 January 25 -
#Business
Jio : జియో యూజర్లకు బిగ్ షాక్
Jio : రూ.19, రూ.29 డేటా వోచర్లకు సంబంధించిన గడువును ప్రస్తుత ప్లాన్ వ్యాలిడిటీకి పరిమితం చేయకుండా, ప్రత్యేకంగా వోచర్ ఆధారంగా పరిమితం చేసింది
Published Date - 08:25 PM, Fri - 27 December 24 -
#Business
TRAI New Rules: మొబైల్ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ట్రాయ్!
ఇప్పుడు టెలికాం కంపెనీలు వినియోగదారులకు కనీసం ఒక ప్రత్యేక టారిఫ్ వోచర్‌ను అందించాల్సి ఉంటుందని, ఇది వాయిస్ కాల్స్, SMS సేవలకు మాత్రమే అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు.
Published Date - 10:00 AM, Tue - 24 December 24 -
#Business
Starlink: జియో, ఎయిర్‌టెల్‌లకు పోటీగా స్టార్‌లింక్?
స్టార్‌లింక్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవ త్వరలో భారతదేశంలో ప్రారంభించబోతోంది. టెలికాం రెగ్యులేటర్ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎలాన్ మస్క్ కంపెనీ ఎదురుచూస్తోంది.
Published Date - 09:03 AM, Thu - 19 December 24