Jinnah Tower
-
#Speed News
Jinnah Tower: జిన్నా టవర్ కు త్రివర్ణ పతాక రంగులు..ఫలించిన బీజేపీ పోరాటం
గుంటూరు నగరంలో వివాదస్పదంగా మారిన జిన్నా టవర్ రంగుమారుతోంది. జిన్నా టవర్ కు త్రివర్ణ పతాక రంగులను మున్సిపల్ అధికారులు వేశారు. జిన్నా టవర్ పై జాతీయ జెండా ఎగురవేయాలని బిజెపి శ్రేణులు ఫిబ్రవరి 5వ తేదీని డెడ్ లైన్ గా ప్రకటించారు. ఈ నేపథ్యంలో వైసీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా ఆ టవర్ పై జాతీయ జెండా ఎగురవేయాలని తీర్మానించడం భారతీయ జనతాపార్టీ విజయమని బిజెపి గుంటూరు జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల […]
Date : 01-02-2022 - 10:36 IST