Jharkhand
-
#India
Mamata Banerjee : మమతా బెనర్జీ కీలక నిర్ణయం..జార్ఖండ్ సరిహద్దు మూసివేత
flooding in Bengal: జార్ఖండ్ సరిహద్దును మూసివేయాలని నిర్ణయించారు. ఈ మేరకు మూడు రోజుల పాటు సరిహద్దులను మూసివేయాలంటూ అధికారులను మమతా ఆదేశించారు.
Published Date - 12:40 PM, Fri - 20 September 24 -
#India
PM Modi : ఆరు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోడీ
PM Modi launched six vande bharat trains: మోడీ ప్రారంభించిన కొత్త రైళ్లు టాటానగర్ - పాట్నా, భాగల్పూర్ - దుమ్కా - హౌరా, బ్రహ్మపూర్ - టాటానగర్, గయా - హౌరా, డియోఘర్ - వారణాసి మరియు రూర్కెలా - హౌరాతో సహా వివిధ మార్గాల్లో రాకపోకలు సాగించనున్నాయి. ప్రాంతాల మధ్య కనెక్టివిటీని పెంచేందుకు ఆరు కొత్త వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.
Published Date - 03:49 PM, Sun - 15 September 24 -
#India
Transgender As CHO: జార్ఖండ్ ప్రభుత్వ ఉద్యోగిగా తొలి ట్రాన్స్‌జెండర్
జార్ఖండ్‌లో తొలిసారిగా ఓ ట్రాన్స్‌జెండర్‌ను సీహెచ్‌ఓలో చేర్చారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పదవికి నియామకంపై అమీర్ మహతో సంతోషం వ్యక్తం చేశారు. సిఎం హేమంత్ సోరెన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తన తల్లికి నర్సు కావాలనే కల ఉందని, అయితే ఇంటి ఆర్థిక పరిస్థితుల కారణంగా తాను నర్సు కాలేకపోయానని
Published Date - 12:19 PM, Fri - 30 August 24 -
#India
Mamata Warns Modi: ఢిల్లీ తగలపెట్టేస్తా జాగ్రత్త: మమతా మాస్ వార్నింగ్
మీరు బెంగాల్‌ను తగలబెడితే, అస్సాం, ఈశాన్య, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్. ఒడిశా, ఢిల్లీ కూడా తగలబడిపోతుంది అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. బెంగాల్ ని బంగ్లాదేశ్ అని కొందరు అనుకుంటున్నారని మమత అన్నారు.
Published Date - 11:34 PM, Wed - 28 August 24 -
#India
Champai Soren: బీజేపీలోకి మాజీ సీఎం.. సంతోషంగా లేని ప్రముఖ నేత..?
బీజేపీలో చేరాలన్న చంపై సోరెన్ నిర్ణయం పట్ల బాబులాల్ మరాండీ సంతోషంగా లేరని బీజేపీకి సంబంధించిన వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ విషయాన్ని ఆయన బహిరంగంగా చెప్పలేదు.
Published Date - 11:44 PM, Tue - 27 August 24 -
#India
BJP : జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ-ఏజేఎస్‌యూ పొత్తు
ఏజేఎస్‌యూ నేత, జార్ఖాండ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుదేశ్ మహతో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను ఢిల్లీలో సోమవారంనాడు కలుసుకున్నారు. అనంతరం ఇరు పార్టీల మధ్య పొత్తు ఒప్పందం కుదిరినట్టు మహతో ప్రకటించారు.
Published Date - 09:51 PM, Mon - 26 August 24 -
#India
Champai Soren Escort Car Accident: చంపై సోరెన్ ఎస్కార్ట్ వాహనం బోల్తా, డ్రైవర్ మృతి
చంపై సోరెన్ ఎస్కార్ట్ వాహనం ప్రమాదానికి గురైంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఎస్కార్ట్ నడుపుతున్న డ్రైవర్ మృతి చెందాడు. అతడిని 45 ఏళ్ల వినయ్ బన్‌సింగ్‌గా గుర్తించారు. వెస్ట్ సింగ్‌భూమ్‌లోని ఖుంటపాని బ్లాక్‌లోని భోయా గ్రామంలో పోలీసు నివాసం ఉండేవాడు. గాయపడిన వారిని ASI మనోజ్ భగత్, దయాల్ మహతో, కానిస్టేబుల్ హరీష్ లగురి, సిలాస్ మిల్సన్ లక్రా మరియు సావన్ చంద్ర హెంబ్రామ్‌లుగా గుర్తించారు.
Published Date - 12:03 PM, Wed - 21 August 24 -
#India
Champai Soren : ఆరుగురు ఎమ్మెల్యేలతో ఢిల్లీకి చంపై సోరెన్.. బీజేపీలో చేరుతారా ?
తమకు అత్యంత విశ్వసనీయుడిగా భావించబట్టే ఆనాడు సీఎం పదవిని చంపై సోరెన్ చేతిలోపెట్టేందుకు హేమంత్ సోరెన్ సిద్ధపడ్డారు.
Published Date - 01:04 PM, Sun - 18 August 24 -
#Sports
Ishan Kishan: బుచ్చిబాబు టోర్నీలో ఇషాన్ కిషన్
బుచ్చిబాబు టోర్నీలో ఇషాన్ కిషన్ జార్ఖండ్‌కు నాయకత్వం వహించనున్నాడు. ఈ టోర్నీ ఆగస్టు 15 నుంచి తమిళనాడులో ప్రారంభం కానుంది.ఇషాన్ తీసుకున్న ఈ నిర్ణయం ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కి తిరిగి రావడానికి తొలి అడుగుగా భావిస్తున్నారు
Published Date - 06:29 PM, Tue - 13 August 24 -
#South
Howrah Express Derail: మరో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన హౌరా- ముంబై ఎక్స్‌ప్రెస్, హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే..!
రైలు నెం. 12810 హౌరా-CSMT ఎక్స్‌ప్రెస్ వెళ్తుండగా చక్రధర్‌పూర్ సమీపంలో రాజ్‌ఖర్స్వాన్ వెస్ట్ ఔటర్- చక్రధర్‌పూర్ డివిజన్‌లోని బారాబంబు మధ్య పట్టాలు తప్పింది. పట్టాలు తప్పిన తర్వాత బోగీలు పక్కనే ఉన్న ట్రాక్‌పై నిలబడి ఉన్న గూడ్స్ రైలును ఢీకొన్నాయి.
Published Date - 08:14 AM, Tue - 30 July 24 -
#India
Naxalite Bandh: జులై 25న నక్సలైట్లు బంద్ కు పిలుపు
నక్సలైట్ వివేక్ భార్య జయ ధన్‌బాద్‌లో క్యాన్సర్ చికిత్స పొందుతోంది. జయ క్యాన్సర్‌తో బాధపడుతుండగా ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను ధన్‌బాద్‌లో చికిత్స అందిస్తున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని జయ దీదీతో పాటు డాక్టర్, శాంతికుమారిని అదుపులోకి తీసుకున్నారు
Published Date - 08:05 PM, Tue - 23 July 24 -
#Speed News
Lightning: పిడుగుపాటుకు 80 మందికి పైగా మృతి.. ఎక్కడంటే..?
ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో పిడుగుపాటుకు (Lightning) 80 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
Published Date - 08:55 AM, Fri - 12 July 24 -
#Speed News
Hemant Soren Bail: మనీలాండరింగ్ కేసులో మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు బెయిల్
భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు జార్ఖండ్ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. సోరెన్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు జూన్ 13న తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది.
Published Date - 03:02 PM, Fri - 28 June 24 -
#India
Jharkhand: జార్ఖండ్ మంత్రికి సంబంధించి రూ.35.23 కోట్లు స్వాధీనం.. ఈడీ విచారణ
జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి మరియు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అలంగీర్ ఆలం కార్యదర్శి సంజీవ్ కుమార్ లాల్ మరియు అతనితో సంబంధం ఉన్న వ్యక్తులపై జరిపిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడిలో మొత్తం రూ. 35 కోట్ల 23 లక్షలు వెలుగు చూశాయి.
Published Date - 10:27 AM, Tue - 7 May 24 -
#India
Cash Found In Raid: ఈడీ దాడులు.. భారీగా నగదు స్వాధీనం
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చర్యలు కొనసాగుతున్నాయి.
Published Date - 10:01 AM, Mon - 6 May 24