JewelleryRobbery
-
#Telangana
Karimnagar Robbery : పట్టపగలు కరీంనగర్‌లోని జ్యువెలరీ షాపులో కాల్పులు..!
ఈ భారీ దోపిడీ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. జిల్లా ఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు నిందితుల కోసం వేట సాగిస్తున్నాయి. జిల్లా సరిహద్దులతో పాటు రాష్ట్ర సరిహద్దుల వద్ద కూడా నాకాబందీ నిర్వహించి ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు
Date : 03-05-2026 - 5:18 IST