Jesus Christ Birth
-
#Devotional
క్రిస్మస్‌కు స్టార్ ఎందుకు పెడతారంటే?.. ఇది అలంకారం కోసం కాదా?!
క్రిస్మస్ ట్రీ, అలంకరణలు, కేకులు, బహుమతులు అన్నీ పండుగ ఆనందాన్ని ప్రతిబింబిస్తాయి. అయితే క్రిస్మస్ ట్రీపై పెట్టే స్టార్ (నక్షత్రం) కేవలం అలంకారానికి మాత్రమే కాదని చాలామందికి తెలియదు. దాని వెనుక బైబిల్‌కు సంబంధించిన గొప్ప ఆధ్యాత్మిక కథ ఉంది.
Date : 25-12-2025 - 4:30 IST