Jawaharlal Nehru
-
#India
Narendra Modi: దేశానికి అత్యధిక కాలం పనిచేసిన రెండో ప్రధానిగా రికార్డు
మోదీ 2014 మే 26న మొదటిసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి ఆయన మూడు సార్లు ఈ పదవిలో కొనసాగుతున్నారు.
Published Date - 01:00 PM, Fri - 25 July 25 -
#India
Patel Vs RSS : ఆర్ఎస్ఎస్‌తో పటేల్‌కు సంబంధమేంటి.. హైజాక్ పాలిటిక్స్‌పై ఖర్గే భగ్గు
జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్‌లకు(Patel Vs RSS) వైరం ఉండేది అనేలా బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఖర్గే మండిపడ్డారు.
Published Date - 03:36 PM, Tue - 8 April 25 -
#India
Babu Jagjivan Ram : బాబూ జగ్జీవన్ రామ్ రాజకీయ జీవితంలో ఎన్నో మలుపులు
‘‘బాబూజీ(Babu Jagjivan Ram) ఎందుకలా చేశారో నాకు అస్సలు అర్థం కాలేదు. జనతాదళ్‌లో చేరుతారనే ఆయన నిర్ణయం తెలుసుకొని ఆశ్చర్యపోయాను.
Published Date - 09:23 AM, Sat - 5 April 25 -
#Telangana
Nagarjuna Sagar 70 Years : 70వ వసంతంలోకి నాగార్జుసాగర్ డ్యాం.. నెహ్రూ చెప్పిన ‘‘ఆధునిక దేవాలయం’’ విశేషాలివీ
నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి పెద్ద మానవ నిర్మిత కట్టడం(Nagarjuna Sagar 70 Years). ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రాతి కట్టడం.
Published Date - 11:46 AM, Tue - 10 December 24 -
#Special
Childrens Day 2024 : బాలల దినోత్సవాన్ని నవంబరు 14నే ఎందుకు నిర్వహిస్తారంటే..
బాలల దినోత్సవం(Childrens Day 2024) చైనాలో జూన్ 1న, పాకిస్తాన్‌లో నవంబర్ 20న, జపాన్‌లో మే 5న, దక్షిణ కొరియాలో మే 5న, పోలాండ్‌లో జూన్ 1న, శ్రీలంకలో అక్టోబర్ 1న నిర్వహిస్తారు.
Published Date - 12:17 PM, Wed - 13 November 24 -
#Speed News
CM Revanth Reddy : నెహ్రూ వల్లే దేశం ఈ స్థాయిలో ఉంది
భారత స్వాతంత్య్ర పోరాటంలో అసంఖ్యాక స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలకు నివాళులు అర్పిస్తూ తెలంగాణ ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Published Date - 11:41 AM, Thu - 15 August 24 -
#India
PM Modi Historic Oath: వరుసగా మూడోసారి భారత ప్రధానిగా మోదీ.. జవహర్‌లాల్ నెహ్రూ రికార్డు సమం..!
PM Modi Historic Oath: పద్దెనిమిదవ లోక్‌సభ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) విజయం సాధించిన తర్వాత భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నాయకుడు నరేంద్ర మోదీ (PM Modi Historic Oath) ఆదివారం వరుసగా మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత దేశంలోని అత్యున్నత పదవిపై వరుసగా మూడోసారి ప్రమాణం చేసిన మొదటి కాంగ్రెసేతర వ్యక్తి ప్రధాని మోదీ. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో […]
Published Date - 06:30 AM, Mon - 10 June 24 -
#Devotional
Ram Mandir: ప్రాణ్ ప్రతిష్ఠ విషయంలో నెహ్రూ బాటలో సోనియా గాంధీ
రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి కాంగ్రెస్ దూరంగా ఉంది. మాజీ ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ఒకప్పుడు చేసిన విధంగానే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుందా?
Published Date - 07:50 PM, Thu - 11 January 24 -
#India
Article 370: కాశ్మీర్ సమస్యకు జవహర్‌లాల్ నెహ్రూనే కారణం: అమిత్ షా
జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. సోమవారం సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ నిర్ణయం తర్వాత పార్లమెంటులో తీవ్ర చర్చ జరిగింది.ముఖ్యంగా రాజ్యసభ, ఎగువసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్‌పై సెలెక్టివ్‌గా విరుచుకుపడ్డారు.
Published Date - 02:56 PM, Tue - 12 December 23 -
#India
Nehru Independence Day Speech : మొట్టమొదటి ఆగస్టు 15 వేడుకల్లో చాచా నెహ్రూ ప్రసంగం ఇదిగో
Nehru Independence Day Speech : మన దేశం ఆగస్టు 15న 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోబోతోంది..
Published Date - 07:22 AM, Wed - 9 August 23 -
#India
Jawaharlal Nehru: భారతదేశపు మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ గురించి ఈ విషయాలు తెలుసా..?
స్వతంత్ర దేశంగా భారతదేశం ఏర్పడిన సంవత్సరాల్లో మార్గనిర్దేశం చేసిన గౌరవనీయ నాయకుడు జవహర్‌లాల్ నెహ్రూ (Jawaharlal Nehru) 74 సంవత్సరాల వయస్సులో మరణించారు.
Published Date - 07:16 AM, Sat - 27 May 23 -
#India
Sengol History : ‘సెంగోల్’ రాజదండం.. థ్రిల్లింగ్ హిస్టరీ
మన దేశ కొత్త పార్లమెంట్ భవనంలో లోక్ సభ స్పీకర్ సీటు దగ్గర ‘సెంగోల్’ రాజదండం (Sengol History) ఏర్పాటు కాబోతోంది.
Published Date - 02:31 PM, Wed - 24 May 23 -
#India
Sengol In Parliament : కొత్త పార్లమెంట్ లో సెంగోల్ రాజదండం
మే 28న ప్రారంభం కాబోతున్న మన దేశ కొత్త పార్లమెంట్ భవనంలో ఒక చారిత్రక వస్తువు(Sengol In Parliament) కొలువు తీరబోతోంది.
Published Date - 01:24 PM, Wed - 24 May 23