Javelin Throw
-
#Sports
Neeraj Chopra: డైమండ్ లీగ్ 2025లో నీరజ్ చోప్రా ఎందుకు పాల్గొనడం లేదు?
ప్రస్తుతం డైమండ్ లీగ్ 2025 పాయింట్ల పట్టికలో నీరజ్ చోప్రా 15 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఒకవేళ అతను పోలండ్ ఈవెంట్‌లో పాల్గొనకపోతే టాప్-4 జాబితా నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉంది.
Published Date - 03:40 PM, Fri - 15 August 25 -
#India
Neeraj Chopra: తొలి పారిస్ డైమండ్ లీగ్ టైటిల్ కైవసం చేసుకున్న నీరజ్
ఒలింపిక్ పతక విజేత మరియు జావెలిన్ త్రో అగ్రతార నీరజ్ చోప్రా మరోసారి భారత క్రీడా గర్వంగా నిలిచాడు.
Published Date - 11:03 AM, Sat - 21 June 25 -
#Sports
Neeraj Chopra: భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా సరికొత్త రికార్డు!
భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. దోహ డైమండ్ లీగ్‌లో ఈ కొత్త రికార్డును నీరజ్ చోప్రా క్రియేట్ చేశాడు 90.23 మీటర్ల కంటే ఎక్కువ దూరం జావెలిన్‌ను విసిరిన చోప్రా ఈ సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు.
Published Date - 11:14 PM, Fri - 16 May 25 -
#Sports
Neeraj Chopra: ఇకపై లెఫ్టినెంట్ కల్నల్‌గా నీరజ్ చోప్రా.. ఆయన జీతం ఎంతో తెలుసా?
నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో భారతదేశానికే కాకుండా ప్రపంచంలోనే అత్యుత్తమ క్రీడాకారులలో ఒకరు. NDTV స్పోర్ట్స్ ప్రకారం లెఫ్టినెంట్ కల్నల్‌గా నియమితులయ్యే ముందు నీరజ్ చోప్రా నెట్‌వర్త్ సుమారు ₹37 కోట్లు.
Published Date - 08:19 PM, Wed - 14 May 25