Janasena
-
#Andhra Pradesh
AP Politics: ఆరోపణలు నిరూపించు పవన్: పేర్ని నాని
మాజీ మంత్రి పేర్ని నాని పవన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఏదైనా అధరాలు ఉంటే మాట్లాడాలని సూచించారు. అధరాలు ఉంటే ఆరోపణలను బట్టబయలు చేయాలి కదా పవన్ అంటూ సూటిగా ప్రశ్నించారు.
Date : 29-02-2024 - 4:44 IST -
#Cinema
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేతి వేళ్ళ వెనుక ఉన్న ఉంగరాల సీక్రెట్ ఇదే?
టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో యాక్టివ్ గా పాల్గొంటున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికల సమయం దగ్గర పడటంతో పవన్ కళ్యాణ్ సినిమాలను పక్కన పెట్టేశారు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో రాజకీయాల పైన దృష్టి పెట్టారు. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఓడిపోయిన పవన్ కల్యాణ్ ఈసారి టీడీపీ, బీజేపీతో పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. సినిమా షూటింగ్ లు, ఎన్నికల ప్రచార సభలతో […]
Date : 29-02-2024 - 12:30 IST -
#Andhra Pradesh
AP : పవన్ కు ‘నేను ఇచ్చిన సలహాలు’ నచ్చినట్లు లేవు…ఇక వారి ఖర్మ – హరిరామజోగయ్య
తన సలహాలు చంద్రబాబు (Chandrababu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు నచ్చినట్టుగా లేవని.. ఇంక తాను చేయగలిగిందేమీ లేదని ‘అది వారి ఖర్మ’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు హరిరామజోగయ్య (Harirama Jogaiah) . జనసేన పార్టీ కి , పవన్ కళ్యాణ్ కు ముందు నుండి కాపుల సంక్షేమం కోసం పాటుపడే మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య సపోర్ట్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ తో పొత్తు ప్రకటన తెలిపిన దగ్గరి నుండి […]
Date : 29-02-2024 - 10:51 IST -
#Andhra Pradesh
RRR : కూటమి నుండి ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించిన రఘురామ
నర్సాపురం నుంచి ఎంపీగా మళ్లీ బరిలోకి దిగుతానని రఘురామకృష్ణరాజు తాడేపల్లి గూడెం వేదికగా ప్రకటించారు.రీసెంట్ గా వైసీపీ (YCP) కి రాజీనామా చేసిన ఎంపీ రఘురామ కృష్ణం రాజు (Raghurama Krishnamraju)..ఇప్పుడు టీడీపీ (TDP) – జనసేన (Janasena) కూటమి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాడు. 2019 ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటు స్థానం (Narsapuram MP Seat) నుంచి వైసీపీ తరపున రఘురామకృష్ణరాజు పోటీ చేసి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు విడివిడిగా […]
Date : 28-02-2024 - 11:04 IST -
#Andhra Pradesh
YSRCP : వైసీపీలోకి మాజీ మంత్రి గొల్లపల్లి.. మిథున్ రెడ్డి, కేశినేని నానిలతో భేటీ
ఎంపి కేశినేని నాని కార్యా లయంలో కీలక నేతల భేటీ జరిగింది. వైసీపీ ముఖ్యనేత ఎంపీ మిథున్ రెడ్డి, ఎంపీ కేశినేని శ్రీనివాస్
Date : 28-02-2024 - 8:14 IST -
#Andhra Pradesh
AP Politics : కమ్మ-కాపు రాజకీయంలో వైసీపీ నేతలు నాదెండ్లను టార్గెట్ చేస్తున్నారా..?
కుల సమీకరణాలు తరచుగా రాజకీయాల్లో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కొన్నిసార్లు ఇది సంఖ్యల గురించి కాదు, ఇది ముఖ్యమైనది కెమిస్ట్రీ గురించి. ఉదాహరణకు, కమ్మ , రెడ్డిలు మొత్తం జనాభాలో 15% కంటే తక్కువ. కానీ తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కలిసి పనిచేసి కాంగ్రెస్‌లో సంచలనం నమోదు చేయడం చూశాం. ఇది కేవలం ఖమ్మం జిల్లానే కాదు, ఇతర జిల్లాలను కూడా ప్రభావితం చేయగలిగారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో […]
Date : 27-02-2024 - 7:42 IST -
#Andhra Pradesh
Kothapalli Subbarayudu : జనసేన తీర్థం పుచ్చుకున్న కొత్తపల్లి సుబ్బారాయుడు..
ఎన్నికలు సమయం దగ్గర పడుతుండడం తో అన్ని రాజకీయ పార్టీలలో వలసల పర్వం అనేది కొనసాగుతుంది. ముఖ్యంగా ఈసారి అధికార పార్టీ వైసీపీ నుండి పెద్ద ఎత్తున నేతలు బయటకు వస్తున్నారు. కొంతమంది టికెట్ ఖరారు కాకపోవడం తో పార్టీ కి రాజీనామా చేస్తుండగా..మరికొంతమంది ఈసారి వైసీపీ గెలుపు కష్టమే అనే అనుమానంతో రాజీనామా చేసి టీడీపీ , జనసేన పార్టీలలో చేరుతున్నారు. తాజాగా, సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా జనసేన పార్టీలో […]
Date : 26-02-2024 - 11:36 IST -
#Andhra Pradesh
AP Politics : చంద్రబాబు కొత్త వ్యూహాలు పన్నుతున్నారా..?
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ (TDP) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) తన రాజకీయ వ్యవహారశైలికి భిన్నంగా ఇటీవల తన రాజకీయ విధానంలో కొన్ని మార్పులు చేసుకున్నారు. ఈసారి 94 సీట్లు తొలి జాబితాలో ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలి పరిణామాల కారణంగా ఈ మార్పు వచ్చింది. గతంలో ఎన్నడూ ఒకేసారి ఇన్ని సీట్లను ప్రకటించలేదు. మొదటి దశలో ఆయన 130 సీట్లను ప్రకటించవచ్చని పుకార్లు ఉన్నాయి, అయితే మిగిలిన వాటిని ప్రకటించకముందే పవన్ […]
Date : 26-02-2024 - 7:58 IST -
#Andhra Pradesh
AP Politics : జనసేనకు మరో 10 సీట్లు.. వారిని శాంతింపజేసే ప్రయత్నమేనా..?
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో జనసేన (Janasena)- టీడీపీ (TDP) పార్టీలు కలిసి బరిలోకి దిగుతాయనే వార్తలను నిజం చేస్తూ జనసేన- తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటించింది. పొత్తులో భాగంగా ఆ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న ప్రశ్న చాలామందిలో నెలకొంది. ప్రజలు కూడా అదే అంచనాలు వేశారు. పార్టీకి 40 సీట్లు వస్తాయని కొందరు అంచనా వేయగా, మరికొందరు పార్టీకి దాదాపు 50 సీట్లు వస్తాయని అంచనా వేశారు. కానీ వాస్తవం వేరుగా ఉంది. జనసేనకు కేవలం […]
Date : 26-02-2024 - 10:30 IST -
#Andhra Pradesh
TDP-JSP : ఆ స్థానాల్లో టీడీపీ-జనసేన క్లీన్ స్వీప్..?
ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్నికల హడావిడి మొదలైంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ (TDP)-జనసేన (Janasena) మధ్య పొత్తులో ప్రజల ముందుకు రానున్నాయి. అంతేకాకుండా.. టీడీపీ-జనసేనతో పాటుగా బీజేపీ (BJP) కూడా కలిసి మహాకూటమిగా ఏర్పాడుతాయని స్థానిక నేతలు వెల్లడించినా.. ఇప్పటికీ బీజేపీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే.. ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) మాత్ర పొత్తులుపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. అయితే.. ఇదిలా ఉంటే.. ఇటీవల టీడీపీ-జనసేన కూటమి నుంచి […]
Date : 26-02-2024 - 9:45 IST -
#Andhra Pradesh
Janasena MP Candidates : జనసేన ఎంపీ అభ్యర్థులు వీరేనా..?
ఏపీ(AP)లో అతి త్వరలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో జనసేన (Janasena) పార్టీ ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలకు సంబదించిన సీట్లను శనివారం ప్రకటించింది. ప్రస్తుతానికైతే 24 అసెంబ్లీ స్థానాలలో , 3 ఎంపీ స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లు అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కానీ మరో పది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లు సమాచారం అందుతుంది. కేవలం 24 స్థానాల్లో పోటీ చేయడం ఫై జనసేన శ్రేణులతో […]
Date : 25-02-2024 - 9:08 IST -
#Andhra Pradesh
Harirama Jogaiah : దేహీ అనడం పొత్తు ధర్మమా..? పవన్ కు హరి రామజోగయ్య లేఖ..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫై హరి రామజోగయ్య (Harirama Jogaiah) ఆగ్రహం వ్యక్తం చేసారు. టిడిపి తో పొత్తు పెట్టుకున్న దగ్గరినుండి పవన్ కళ్యాణ్ కు సీట్ల విషయంలో ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ లేఖలు రాస్తూ వస్తున్న హరి రామజోగయ్య..తాజాగా శనివారం ప్రకటించిన 24 సీట్ల విషయంలో మరింత ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇప్పటికే కాపు సంఘాలు పవన్ కళ్యాణ్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా..ఇప్పుడు హరి రామజోగయ్య సైతం విమర్శలు […]
Date : 25-02-2024 - 4:05 IST -
#Andhra Pradesh
Poonam Kaur : జనసేన – టీడీపీ మొదటి లిస్ట్ విడుదల ..కుక్క ఫోటో తో పూనమ్ ట్వీట్
నటి పూనమ్ కౌర్ (Poonam Kaur) మరోసారి వార్తల్లో నిలిచింది. మొన్నటికి మొన్న డైరెక్టర్ త్రివిక్రమ్ ను యూజ్లెస్ ఫెలో అంటూ ట్వీట్ చేసి సంచలనం రేపగా..ఇక ఇప్పుడు జనసేన – టీడీపీ కూటమి మొదటి లిస్ట్ ను ప్రకటించగానే..కుక్క ఫోటో ను పోస్ట్ చేసి వైరల్ గా మారింది. టీడిపి – జనసేన(TDP-Janasena) పొత్తులో భాగంగా శనివారం మొదటి లిస్ట్ ను ప్రకటించారు. టీడిపి 94 స్థానాల్లో పోటీ చేస్తుండగా..జనసేన 24 అసెంబ్లీ స్థానాల్లో , […]
Date : 25-02-2024 - 3:07 IST -
#Andhra Pradesh
Kapu Community : కాపు జాతి మొత్తాన్ని పవన్ అవమానించాడు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై కాపు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి కాపు వ్యక్తి సీఎం కాబోతున్నాడని..ఈసారి కాపులంతా పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేయాల్సిందే అని మొన్నటి వరకు మాట్లాడుకున్న వారు..ఇప్పుడు కాపు జాతి మొత్తాన్ని పవన్ అవమానపరిచాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం అసెంబ్లీ ఎన్నికల్లో 24 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించడమే. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన జనసేన..ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో […]
Date : 25-02-2024 - 2:36 IST -
#Andhra Pradesh
Perni Nani: పవన్ లెక్కలు చెబుతుంటే మంగళవారం సామెత గుర్తొస్తోందిః పేర్ని నాని
Perni Nani: టీడీపీతో పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 24 అసెంబ్లీ సీట్లు, 3 లోక్ సభ స్థానాలను పవన్ కల్యాణ్ అంగీకరించడం పట్ల వైసీపీ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా, వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని కూడా స్పందించారు. సీట్ల పంపకంపై పవన్ చెబుతున్న లెక్కలు చూస్తుంటే మంగళవారం సామెతను తలపిస్తోందని వ్యంగ్యం ప్రదర్శించారు. చంద్రబాబు తన కులానికి 21 సీట్లు ప్రకటించుకున్నారని, కాపులకు మరీ హీనంగా 7 సీట్లు […]
Date : 24-02-2024 - 7:19 IST