HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Harirama Jogaiah Final Letter To Janasena

AP : పవన్ కు ‘నేను ఇచ్చిన సలహాలు’ నచ్చినట్లు లేవు…ఇక వారి ఖర్మ – హరిరామజోగయ్య

  • Author : Sudheer Date : 29-02-2024 - 10:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jogaya
Jogaya

తన సలహాలు చంద్రబాబు (Chandrababu), పవన్‌ కళ్యాణ్ (Pawan Kalyan) కు నచ్చినట్టుగా లేవని.. ఇంక తాను చేయగలిగిందేమీ లేదని ‘అది వారి ఖర్మ’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు హరిరామజోగయ్య (Harirama Jogaiah) . జనసేన పార్టీ కి , పవన్ కళ్యాణ్ కు ముందు నుండి కాపుల సంక్షేమం కోసం పాటుపడే మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య సపోర్ట్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ తో పొత్తు ప్రకటన తెలిపిన దగ్గరి నుండి కూడా పవన్ కళ్యాణ్ కు సీట్ల విషమై అనేక లేఖలు జోగయ్య రాసారు. అంతే కాకుండా పలు సలహాలు , సూచనలు కూడా తెలియజేసారు. కానీ వాటికీ పవన్ కళ్యాణ్ నుండి ఎలాంటి సమాధానం రాలేదు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక నిన్న తాడేపల్లి గూడెంలో జరిగిన టీడిపి – జనసేన ఉమ్మడి సభలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసారు. తను 24 సీట్లు తీసుకోవడంపై కొందరు తప్పు పడుతున్నారని.. తనకు, జనసేనకు సలహాలు, సూచనలు ఇచ్చే వారు అక్కర్లేదన్నారు. మీకేం తెలుసు ఈ జగన్ ఎలాంటివాడో! సొంత బాబాయ్ ని చంపాడు… సొంత చెల్లెలిని గోడకేసి కొట్టాడు. నేను ఎవడితో యుద్ధం చేస్తున్నానో నాకు తెలుసు. నాకు సలహాలు, సూచనలు ఇవ్వాలని చూడొద్దు. సొంతబాబాయ్ ని చంపి గుండెపోటు అన్నా, వేల కోట్లు దోచినా, దళిత డ్రైవర్ ను చంపి శవాన్ని డోర్ డెలివరీ చేసినా ఎవరూ ప్రశ్నించరు. ఏ తప్పు చేయని నన్ను ప్రశ్నిస్తారేంటి..? నాకు యుద్ధం చేసే వాళ్లు తనకు కావాలని, కుతకుతలాడే రక్తంతో గుండెలు చీల్చుకునే వాళ్లు కావాలన్నారు. దాష్టీకంపై పోరాడే యువకులు కావాలన్నారు. కత్తులు పట్టుకునే వీరమహిళలు కావాలంటూ చాల ఆవేశంగా పవన్ మాట్లాడారు.

Jogayya Letter

 

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై పరోక్షంగా లేఖరాశారు జోగయ్య. తన సలహాలు చంద్రబాబు, పవన్‌కు నచ్చినట్టుగా లేవని.. ఇంక తాను చేయగలిగిందేమీ లేదని ఇక ‘అది వారి ఖర్మ’ అంటూ లేఖలో రాసుకొచ్చారు. దీనిబట్టి చూస్తే జనసేన కు జోగయ్య ఇక సలహాలు కానీ , సూచనలు కానీ చేయడని, అసలు ఉమ్మడి పొత్తు గురించే ఆలోచన చేయడనిపిస్తుంది. మరి నిజంగా పవన్ కళ్యాణ్ జోగయ్య సలహాలపైనే రియాక్ట్ అయ్యాడా..? లేక అభిమానులు , వైసీపీ నేతలు చేసే సలహాలపై రియాక్ట్ అయ్యాడా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

Read Also : Pawan Kalyan 4th Wife : నా నాల్గో భార్య జగన్ ఏమో – పవన్ కళ్యాణ్ మాములు సెటైర్ కాదు..!!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Harirama Jogaiah
  • Janasena
  • Pawan Kalyan
  • TDP Janasena Alliance

Related News

Tdp

TDP: రాజ్యసభకు టీడీపీ నుంచి భారీగా ఆశావహుల

ఏపీలో రాజ్యసభ ఎంపీ పదవుల సందడి నెల ముందే మొదలైంది. వచ్చే నెలలో 4 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. దీంతో తమ పేరు పరిశీలించాలంటూ వినతులు మొదలయ్యాయి. టీడీపీలో భారీగా ఆశావహులు ఉన్నారు. మిత్రపక్షాలకు ఎన్ని ఇస్తారన్నదానిపైనే టీడీపీ నేతలకు కేటాయింపు ఉంటుందని చెబుతున్నారు. టీడీపీ నుంచి రేసులో ఏకంగా 8 మంది పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో రాజ

    Latest News

    • Vaastu Tips: పిచ్చుకలు ఇంట్లో గూడు కట్టాయా? అయితే వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకోండి..!!

    • YSRCP: దస్తగిరి హత్య కేసులో వైసీపీ నేతకు బిగుస్తున్న ఉచ్చు…..!!

    • Ghar Soap Ad Controversy: అలీ ఘర్ సబ్బు యాడ్‌ వివాదం

    • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

    • Nara Lokesh: ‘మేడ్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్’.. మంత్రి నారా లోకేష్ ట్వీట్

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd