-
#Andhra Pradesh
Pawan Lokesh Yatra : పవన్ , లోకేష్ యాత్రల సస్పెన్స్
యువగళం, వారాహి యాత్రలు ఏపీ పోలీస్ , హై కోర్ట్ అనుమతుల మీద ఆధార పడ్డాయి
Published Date - 06:00 PM, Sat - 21 January 23 -
#Andhra Pradesh
Janasena: జనసేన భవిష్యత్తుకు చంద్రబాబు బాట..!
అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి అంటే టీడీపీ (TDP) పొత్తు అనివార్యంగా పవన్ (Pawan) భావిస్తున్నారు. అంతేకాదు 2029 నాటికి టీడీపీని కాదని అధికారంలోకి రావాలని విజన్ పెట్టుకున్నారు. పొత్తులతో బలపడి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఎత్తుగడలను పవన్ ఏపీలో ప్లే చేస్తున్నారు.
Published Date - 04:45 PM, Sun - 8 January 23 -
#Andhra Pradesh
Pawan Kalyan Stunt : పవన్ కు `జరిమానా` ఇష్యూ.!
గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామం ఇష్యూలో పవన్ ఇరక్కపోయారు. హైకోర్టు ఆదేశం ప్రకారం ఆక్రమణదారులు 14లక్షలు జరిమానా చెల్లించాలి.
Updated On - 10:53 AM, Sat - 26 November 22 -
-
-
#Andhra Pradesh
AP Politics : సంక్షేమంపై బాబు, పవన్ ఫిదా!
సమకాలీన రాజకీయాల్లో ఎప్పటికప్పుడు విధానాలను మార్చుకోవడం సర్వసాధారణం అయింది.
Updated On - 05:04 PM, Mon - 21 November 22 -
#Andhra Pradesh
Pawan Kalyan: అక్రమ నిర్బంధాలకు జనసేన వెరవదు!
ఏపీలో పొలిటికల్ హీట్ పెంచిన పవన్ కల్యాణ్, కొన్ని రోజుల గ్యాప్ తర్వాత పొలిటికల్ పంచ్ డైలాగులతో మరింత సెగలు రేపుతున్నారు.
Updated On - 10:49 AM, Mon - 31 October 22 -
#Andhra Pradesh
Janasena: ఈ నెల 30న జనసేన పీఏసీ సమావేశం..!
జనసేన పార్టీ (జెఎస్‌పి) రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) అక్టోబర్ 30న మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ నేతృత్వంలో సమావేశం కానుంది.
Updated On - 11:44 AM, Fri - 28 October 22 -
#Andhra Pradesh
Pawan Delhi Tour: ఢిల్లీ బీజేపీ పిలుపు ఉత్తదే
సోషల్ మీడియా వచ్చిన తరువాత నిజాలను ఏరుకోవాల్సి వస్తుంది
Published Date - 04:08 PM, Fri - 21 October 22 -
-
#Andhra Pradesh
Pawan Kalyan : గతి తప్పిన పవన్ భాష! చెప్పుతో కొడతా! నరికి చంపేస్తా!
జనసేనాని పవన్ ఎనిమిదేళ్లుగా పార్టీని నడుపుతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం నుంచి క్యాడర్ కు దిశానిర్ధేశం చేస్తూ ఆయన వాడిన భాష ఏపీ రాజకీయాలను ప్రమాదకర స్థితికి తీసుకెళ్లాలా వినిపించింది.
Updated On - 02:18 PM, Tue - 18 October 22 -
#Andhra Pradesh
AP Politics : జగన్ దారి గోదారే! `మహాపాదయాత్ర`కు బ్రిడ్జి బ్రేక్!!
గోదావరి రోడ్డు కమ్ రైలు వంతెన రాజకీయ బలనిరూపణకు కేంద్రం అయింది. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర సందర్భంగా బ్రిడ్జి ఊగిపోయేలా జనం హాజరయ్యారు.
Published Date - 02:45 PM, Fri - 14 October 22 -
#Andhra Pradesh
AP Politics : ఏపీ `నార్త్` రచ్చ! ఎవరికి వారే ఉత్తరాంధ్ర వైపు!
ఉత్తరాంధ్ర మీద ఏపీ రాజకీయ పార్టీల చూపంతా ఉంది. అక్కడ విజయం సాధిస్తే అధికారంలోకి రావచ్చనే సెంటిమెంట్ కూడా చాలా కాలంగా ఉంది.
Published Date - 03:07 PM, Tue - 11 October 22