Janasena Party Activists Attack
-
#Andhra Pradesh
Nadendla Manohar : నాదెండ్ల మనోహర్ పై జనసేన కార్యకర్తల దాడి..?
జనసేన పార్టీ PACC సభ్యులు నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ఫై జనసేన కార్యకర్తలు (Janasena Party Activists) దాడి చేసినట్లు సమాచారం అందుతుంది. టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా శనివారం అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ 94 స్థానాల్లో బరిలో దిగుతుండగా, జనసేన 24 స్థానాల్లో బరిలోకి దిగబోతున్నట్లు ప్రకటించారు. దీంతో జనసేన శ్రేణుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. పదేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తే..కనీసం పోటీ కూడా చేయకుండా చేస్తారా..? […]
Published Date - 10:45 PM, Mon - 26 February 24