Janasen
-
#Andhra Pradesh
BJP-Janasena: జనసేనతో బీజేపీ పొత్తుపై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు
BJP-Janasena: జనసేనతో బీజేపీ పొత్తు ఉందని, జనసేన పార్టీ మరోలా చెప్పలేదని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. పొత్తులపై బీజేపీ కేంద్ర నాయకత్వమే తుది నిర్ణయం తీసుకుంటుందని ఆమె అన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో పర్యటించిన పురంధేశ్వరి అనంతరం దండమూడిలో జరిగిన జిల్లా కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసి అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా పార్లమెంట్‌లో ప్రకటించిందని, అమరావతిలో కేంద్ర ప్రాజెక్టుల నిర్మాణం నత్తనడకన […]
Date : 16-12-2023 - 3:45 IST -
#Andhra Pradesh
PK Ippatam Tour: `మనల్ని ఎవడ్రా ఆపేది..` వీడియో హల్ చల్
జనసేనాని పవన్ గుంటూరు జిల్లా `ఇప్పటం` రాజకీయ సినిమా సూపర్ హిట్ అయింది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వేగంగా వెళుతోన్న కారు టాప్ పై కాళ్లను రిలాక్స్ పెట్టి కూర్చొని ప్రయాణిస్తోన్న పవన్ వీడియో వైరల్ అవుతోంది.
Date : 05-11-2022 - 6:00 IST -
#Andhra Pradesh
Pavan Kalyan:ఆపరేషన్ గరుడ! పవన్ హత్యకు కుట్ర!
జనసేనాని పవన్ కల్యాణ్ మీద హత్యకు కుట్ర జరిగిందని ఆ పార్టీ అనుమానిస్తోంది. అందుకోసం హైదరాబాద్ లోని ఆయన ఇంటివద్ద రెక్కీ నిర్వహిచారని చెబుతోంది. విశాఖ పరిణామాల తర్వాత పవన్ కళ్యాణ్ నివాసం, కార్యాలయం వద్ద అపరిచితులు సంచరిస్తున్నారని ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియాకు వెల్లడించారు. వాహనాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరో ఫాలో అవుతున్నారని, పవన్ ఉండే కారును కొనుగొనే ప్రయత్నం చేస్తున్నారని నాదెండ్ల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Date : 03-11-2022 - 3:50 IST -
#Andhra Pradesh
Janasena ‘PAC’: జనసేన `పీఏసీ` పోస్ట్ మార్టం! బీజేపీతో కటీఫ్ దిశగా భేటీ!
సినిమా హీరో, జనసేన చీఫ్ ఏది చేసినా సంచలనమే. ఆయన హైదరాబాద్ నుంచి మంగళగిరికి శనివారం చేరుకున్న న్యూస్ ఇప్పుడు పలు రకాలుగా చక్కర్లు కొడుతోంది.
Date : 29-10-2022 - 5:40 IST -
#Andhra Pradesh
Janasena Party: చుక్కానిలేని నావ`లా జనసేన
ఒక్కసారే అదృష్టం తలుపు తడుతుందని పెద్దలు అంటారు. దాని జారివిడుచుకుంటే జీవితకాలపు తప్పు జరిగినట్టే భావిస్తారు.
Date : 12-10-2022 - 12:39 IST -
#Andhra Pradesh
JSP: మంచినీటి కోసం అడుక్కోవాలా ‘జగన్’?
ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే విధంగా జనసేన పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అందులో భాగంగా ప్రజా సమస్యల పైనే పోరాటం కొనసాగిస్తోంది.
Date : 14-02-2022 - 10:28 IST -
#Andhra Pradesh
Badvel :టీడీపీ, జనసేనకు బద్వేల్ దడ.. ఏపీపై బీజేపీ రాజకీయ మెరుపుదాడి.?
కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటర్లు చాలా ఈజీగా బీజేపీ వైపు మళ్లారు. ఫలితంగా 21వేలకు పైగా ఓట్లను సంపాదించుకున్న బీజేపీ కొత్త ఊత్సాహంతో ఉంది.
Date : 02-11-2021 - 1:32 IST