Jana Sena Army
-
#Speed News
Jana Sena:నా సేన కోసం నా వంతు!… విరాళాల కోసం జనసేన పిలుపు!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన విరాళాల కోసం పిలుపునిచ్చింది. ఇందుకోసం ఓ ప్రత్యేక నినాదాన్ని కూడా ఆ పార్టీ విడుదల చేసింది.
Date : 27-08-2022 - 3:40 IST