HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Jana Sena Calls For Donations Through Online

Jana Sena:నా సేన కోసం నా వంతు!… విరాళాల కోసం జ‌న‌సేన పిలుపు!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన విరాళాల కోసం పిలుపునిచ్చింది. ఇందుకోసం ఓ ప్ర‌త్యేక నినాదాన్ని కూడా ఆ పార్టీ విడుద‌ల చేసింది.

  • By Hashtag U Published Date - 03:40 PM, Sat - 27 August 22
  • daily-hunt
Kapu Flaver
Pawan Janasena

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన విరాళాల కోసం పిలుపునిచ్చింది. ఇందుకోసం ఓ ప్ర‌త్యేక నినాదాన్ని కూడా ఆ పార్టీ విడుద‌ల చేసింది. ఈ మేర‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ పోస్ట్‌ను విడుద‌ల చేసింది. ‘నా సేన కోసం… నా వంతు’ పేరిట ఇచ్చిన ఈ పిలుపున‌కు స్పందించే వారు జ‌న‌సేన‌కు రూ.10 మొద‌లుకొని ఎంతైనా విరాళం ఇవ్వ‌వ‌చ్చ‌ని సూచించింది.

ఇప్పుడంతా ఆన్‌లైన్ పేమెంట్ల‌కే మొగ్గు చూపుతున్న వేళ‌… విరాళాల కోసం తెరిచిన ఓ బ్యాంకు ఖాతాకు అనుసంధాన‌మైన ఫోన్ నెంబ‌ర్‌కు గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి అన్ని ర‌కాల యూపీఐ యాప్‌ల‌ను అనుసంధానించారు. ఆ నెంబ‌ర్ ఇదేనంటూ 7288040505 మొబైల్ నెంబ‌ర్‌ను జ‌న‌సేన త‌న పోస్ట్‌లో ప్ర‌కటించింది. విరాళాల‌ను సుల‌భంగా అందించేందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్న‌ట్లుగా జన‌సేన తెలిపింది.

"నా సేన కోసం… నా వంతు" – ప్రజలకు అండగా ఉండే జనసేన కోసం..

ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ బ్యాంక్ ఖాతాకు అనుసంధానం అయిన నెంబరు 7288040505 యొక్క గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్ ఆప్ ద్వారా చాలా సులభంగా రూ. 10 నుండి పార్టీకి విరాళంగా అందించవచ్చు. pic.twitter.com/2KTH5lAZPY

— JanaSena Party (@JanaSenaParty) August 27, 2022


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Jana Sena
  • jana sena army
  • party donations

Related News

    Latest News

    • MMTS Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రైళ్లు!

    • Gautam Gambhir: టీమిండియాలో జోష్ నింపిన గౌతం గంభీర్‌.. ఏం చేశారంటే?

    • Bullet 350: జీఎస్‌టీ రేట్లలో మార్పులు.. ఈ బైక్‌పై భారీగా త‌గ్గుద‌ల‌!

    • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

    • PM Modi: మ‌రో దేశ అధ్యక్షుడితో ప్ర‌ధాని మోదీ చ‌ర్చ‌లు.. ఎందుకంటే?

    Trending News

      • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd