Jaganna Ammavadi
-
#Andhra Pradesh
Ammavadi : వరుసగా మూడో ఏడాది జగనన్న అమ్మ ఒడి.. వారికి మాత్రమే..?
అమ్మ ఒడి పథకానికి సంబంధించి ఈ రోజు సీఎం జగన్ నిధులు విడుదల చేయనున్నారు. ఈ రోజు (సోమవారం) శ్రీకాకుళం జిల్లాలో కంప్యూటర్ బటన్ నోక్కి జమ చేయనున్నారు. 2021 – 22 విద్యా సంవత్సరానికి సంబంధించిన నిధులు విడుదల చేయనున్నారు. ఒకటి నుండి ఇంటర్ వరకు చదువుతున్న 82,31,502 మంది విద్యార్ధులకు లబ్ధి చేకూరుస్తూ…43,96,402 మంది తల్లుల ఖాతాల్లో రూ. 6,595 కోట్లు జమకానున్నాయి. పిల్లలను బడికి పంపే ప్రతి పేద తల్లికి ఏటా రూ. […]
Published Date - 11:34 AM, Mon - 27 June 22