Jagan Warning
-
#Andhra Pradesh
Jagan Warning :ఎమ్మెల్యేలకు జగన్ హెచ్చరిక..పనితీరు ఆధారంగానే టికెట్లు కేటాయిస్తాం
రాబోయే రోజులు చాల కీలకమని , గేర్ మార్చాల్సిన సమయం వచ్చిందన్నారు. ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇప్పటి నుంచి ఒక ఎత్తు అన్నారు.
Published Date - 07:50 PM, Tue - 26 September 23