Jagan Visit Vizianagaram Govt Hospital
-
#Andhra Pradesh
CM Jagan : విజయనగరం రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు సీఎం జగన్ పరామర్శ
విజయనగరం ప్రభుత్వాస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. రైలు ప్రమాదానికి సంబంధించిన ఫొటోలను పరిశీలించి, ప్రమాద వివరాలను అధికారుల నుంచి తెలుసుకున్నారు
Published Date - 03:15 PM, Mon - 30 October 23