Jagan Reddy
-
#Andhra Pradesh
YSRCP : వైసీపీ నేతలు వర్రా రవీంద్రారెడ్డి, సజ్జల భార్గవ్‌పై మరో కేసు
YSRCP : ఈ కొత్త కేసులో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అసభ్యకరమైన పోస్టులు పంచుకోవడంతో పాటు, కులం పేరుతో దూషిస్తూ చంపుతామని బెదిరించడాన్ని ఆరోపిస్తూ, సిద్ధవటం మండలంలోని ఎస్. రాజంపేట గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త వెంకటాద్రి ఈ నెల 8వ తేదీ నందలూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
Published Date - 12:57 PM, Thu - 14 November 24 -
#Speed News
Jagan Tweet: కరోనా నుంచి కోలుకోవాలంటూ బాబుకు జగన్ ట్వీట్!
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఆయన వైద్యుల సూచన మేరకు ఇంట్లో నే ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. తనను కలిసినవాళ్లంతా టెస్టులు చేయించుకోవాలని, టీకాలు వేయించుకోవాలని బాబు కోరారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ రెడ్డి ట్వీట్ చేశారు. ‘‘మీరు త్వరగా కోలుకోవాలి.. ఆరోగ్యంగానూ ఉండాలి’’ చంద్రబాబునాయుడి ఉద్దేశించి ట్వీట్ చేశారు. కాగా నారా లోకేశ్ కరోనా బారిన పడిన విషయం మరువముందే.. టీడీపీ అధ్యక్షుడు కూడా చంద్రబాబు […]
Published Date - 01:40 PM, Tue - 18 January 22