Jagadeeshwar Goud
-
#Speed News
Serilingampally: శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ గెలుపు ఖాయం: కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్
కార్పొరేటర్ గా తిరుగులేని ప్రజాదరణ సొంతం చేసుకున్న జగదీశ్వర్ గౌడ్ అసెంబ్లీ బరిలో నిలుస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
Published Date - 03:14 PM, Wed - 22 November 23 -
#Telangana
Serilingampally Jagadeeshwar Goud : మచ్చ లేని మహారాజు ‘జగదీశ్వర్ గౌడ్’
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి శేరిలింగంపల్లి (Serilingampally) ఎమ్మెల్యే అభ్యర్థిగా జగదీశ్వర్ గౌడ్ (Jagadeeshwar Goud) బరిలోకి దిగాడు.
Published Date - 01:25 PM, Sat - 18 November 23 -
#Speed News
Jagadeeshwar Goud: శేరిలింగంపల్లి క్రిస్టియన్స్ సంక్షేమం కోసం పనిచేస్తా: కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్
శేరిలింగంపల్లి నియోజకవర్గం లో క్రిస్టియ న్స్ సంఘాలకు అందుబాటులో ఉంటానని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ అన్నారు.
Published Date - 05:17 PM, Thu - 16 November 23 -
#Speed News
Jagadeeshwar Goud : రాసిపెట్టుకోండి శేరిలింగంపల్లి నాదే – జగదీశ్వర్ గౌడ్
శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ (Jagadeeshwar Goud). ప్రజాసేవపై ఆయనకున్న కమిట్‌మెంట్ ఏంటో ఆయన మాటల్లోనే
Published Date - 12:00 PM, Wed - 15 November 23 -
#Speed News
Serilingampally Jagadeeshwar Goud : శేరిలింగంపల్లిలో జగదీశ్వర్ గౌడ్ జోరు, కాంగ్రెస్ కు జై కొడుతున్న జనం!
కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ (Serilingampally Jagadeeshwar Goud)ప్రచారంలో దూసుకుపోతూ ఇతర పార్టీలకు సవాల్ విసురుతున్నారు.
Published Date - 11:42 AM, Wed - 15 November 23 -
#Special
Jagadeeshwar Goud : జగదీశ్వర్ గౌడ్
రాజకీయ పరిణతికి మారుపేరైన వి. జగదీశ్వర్ గౌడ్ (V. Jagadeeshwar Goud) తెలంగాణలోని హైదరాబాద్ లో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పుట్టి పెరిగారు.
Published Date - 05:27 PM, Mon - 13 November 23 -
#Telangana
Jagadeeshwar Goud: మచ్చలేని జీవితం.. అవినీతికి ఆమడ దూరం వాలిదాసు జగదీశ్వర్ గౌడ్..!
మచ్చలేని జీవన ప్రయాణం వాలిదాసు జగదీశ్వర్ గౌడ్ (Jagadeeshwar Goud)ది. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన, ఇంకేదో తపన.. ప్రజల కోసం ఏదైనా సాధించాలన్న జగదీశ్వర్ గౌడ్ పట్టుదల ఆయనను రాజకీయం వైపు మళ్లేలా చేసింది.
Published Date - 10:42 AM, Sun - 12 November 23 -
#Telangana
Jagadeeshwar Goud: జగదీశ్వర్ గౌడ్ నామినేషన్, జనసంద్రమైన శేరిలింగంపల్లి!
గతంలో బీఆర్ఎస్ మాదాపూర్ కార్పొరేటర్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు.
Published Date - 11:39 AM, Fri - 10 November 23