ISKCON
-
#India
Bangladesh : ఇస్కాన్ చిన్మయ్ కృష్ణదాస్‌కు బెయిల్..!
గతేడాది అక్టోబర్ 30వ తేదీన ఆయన్ను చిట్టగాంగ్‌లో అరెస్టు చేశారు. అనంతరం జైలుకు తరలించారు. ఆయన అరెస్టు పై ప్రపంచ వ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. ఆయన తరఫున వాదనలు వినిపించేందుకు న్యాయవాదులను సైతం అక్కడి ఆందోళనకారులు అనుమతించలేదు.
Published Date - 05:39 PM, Wed - 30 April 25 -
#Business
Gautam Adani : ‘‘ఆ దేవుడు ఆదేశించాడు.. ఈ అదానీ పాటించాడు’’ : గౌతం అదానీ
మిలియన్ల మంది ప్రజలకు సేవ చేయగల అద్భుతమైన డెలివరీ వ్యవస్థ ఇస్కాన్‌కు ఉంది’’ అని గౌతం అదానీ(Gautam Adani) కొనియాడారు.
Published Date - 08:29 PM, Sun - 12 January 25 -
#Speed News
Adani-ISKCON: ప్రతిరోజూ లక్ష మందికి ఉచిత భోజనం.. ఇస్కాన్‌తో జతకట్టిన గౌతమ్ అదానీ!
పరిశుభ్రత కోసం 18,000 మంది పారిశుధ్య కార్మికులను నియమించారు. వికలాంగులు, వృద్ధులు, పిల్లల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తద్వారా ప్రతి ఒక్కరూ సౌకర్యాన్ని, భక్తిని అనుభవించవచ్చు.
Published Date - 09:02 AM, Fri - 10 January 25 -
#India
ISKCON : చిన్మయ్ కృష్ణదాస్‌కు బంగ్లాదేశ్ కోర్టులో నిరాశ
చిన్మయ్ కృష్ణదాస్ తరఫున సుప్రీంకోర్టుకు చెందిన 11మంది న్యాయవాదులు హాజరైనప్పటికీ, ఆయనకు బెయిల్ లభించలేదు.
Published Date - 12:49 PM, Thu - 2 January 25 -
#India
Bangladesh Hindus : బంగ్లాదేశ్ హిందువులకు అండగా నిలవండి.. మోడీ సర్కారుకు ఆర్ఎస్ఎస్ పిలుపు
హిందూ సంఘం(Bangladesh Hindus) నేత చిన్మయ్ కృష్ణదాస్‌ను అన్యాయంగా అరెస్టు చేశారని ఆర్ఎస్ఎస్ ఆవేదన వ్యక్తం చేసింది.
Published Date - 06:58 PM, Sat - 30 November 24 -
#World
ISKCON: డొనాల్డ్ ట్రంప్ ని ఆ జగన్నాథుడే రక్షించాడు: ఇస్కాన్
మాజీ అమెరికా అధ్యక్షుడి ప్రమాదంపై స్పందించారు ఇస్కాన్ టెంపుల్ వైస్ ప్రెసిడెంట్ రాధారామన్ దాస్. 48 ఏళ్ల క్రితం న్యూయార్క్‌లో జరిగిన తొలి రథయాత్ర గురించి ఇస్కాన్ ప్రతినిధి రాధారామన్ దాస్ సోషల్ మీడియాలో ప్రస్తావించారు. డొనాల్డ్ ట్రంప్ పెద్ద పాత్ర పోషించిన రథయాత్ర ఇదే అని ఆయన తెలిపారు.
Published Date - 02:48 PM, Mon - 15 July 24 -
#India
Maneka Gandhi Vs ISKCON : ‘ఇస్కాన్’ పై మేనకాగాంధీ సంచలన ఆరోపణలు.. ఏమన్నారంటే.. ?
Maneka Gandhi Vs ISKCON : ‘ద ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కాన్షియస్ నెస్’ (ISKCON) పై బీజేపీ ఎంపీ మేనకా గాంధీ సంచలన ఆరోపణలు చేశారు.
Published Date - 01:28 PM, Wed - 27 September 23