Ishita Shukla
-
#Speed News
Ravi Kishan Daughter: సైన్యంలో చేరిన ‘రేసుగుర్రం’ విలన్ కుమార్తె.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజన్లు
బీజేపీ ఎంపీ, సినీ నటుడు రవి కిషన్ కుమార్తె ఇషితా శుక్లా అగ్నిపథ్ పథకంలో ఎంపికై భారత డిఫెన్స్ ఫోర్స్‌లో చేరారు.
Published Date - 06:55 PM, Wed - 28 June 23