Isha Yoga
-
#Cinema
Samantha Raj Nidimoru : వివాహ బంధంతో ఒక్కటైన సమంత – రాజ్!…ఫోటోలు వైరల్..
స్టార్ హీరోయిన్ సమంత దర్శకుడు రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకున్నారన్న వార్త ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. సోమవారం తెల్లవారుజామున కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌లో అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగినట్లు సమాచారం. గత కొంతకాలంగా సమంత–రాజ్ డేటింగ్‌లో ఉన్నారన్న రూమర్లు నిజమయ్యాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. బాలీవుడ్‌లో ప్రముఖ దర్శక–నిర్మాత రాజ్ నిడిమోరును […]
Date : 01-12-2025 - 2:20 IST