Iran News
-
#World
Khamenei: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఏకం కావాలి: సుప్రీం లీడర్ అలీ ఖమేనీ
ప్రార్థనల అనంతరం ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఐక్యంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇజ్రాయెల్‌ది సామ్రాజ్యవాద విధానమని, ముస్లిం దేశాల మధ్య విభజనను సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ఖమేనీ అన్నారు.
Date : 04-10-2024 - 4:20 IST -
#World
Mohammad Mokhber: ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా ముఖ్బీర్..!?
హెలికాప్టర్ ప్రమాదం తర్వాత ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే.
Date : 20-05-2024 - 10:43 IST -
#Speed News
Earthquake: ఇరాన్‌లో భారీ భూకంపం.. ఏడుగురు మృతి.. 440 మందికి గాయాలు
వాయువ్య ఇరాన్‌లోని పశ్చిమ అజర్‌బైజాన్ ప్రావిన్స్‌లోని ఖోయ్ నగరంలో శనివారం రాత్రి సంభవించిన భూకంపం (Earthquake) సంభవించింది. ఇది భారీ విధ్వంసం, ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదైంది.టిఆర్‌టి వరల్డ్ ప్రకారం.. భూకంపంలో ఏడుగురు మరణించారు.
Date : 29-01-2023 - 7:07 IST