IPS Reshuffle
-
#Speed News
New CP: 30 మంది ఐపీఎస్ ల బదిలీ, హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్
తెలంగాణ రాష్ట్రంలో 30 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ అయ్యారు. వీరిలో కొందరికి స్థానచలనం అవ్వగా మరికొంతమంది వెయిటింగ్ లో ఉన్న అధికారులకు పోస్టింగ్స్ ఇచ్చారు. కొంతమంది కీలక అధికారులకు కూడా బదిలీ తప్పలేదు. బదిలీ అయిన వారికి పోస్టింగ్స్ కూడా ఇచ్చారు. వారిలో ఏసీబీ డీజీగా అంజనీ కుమార్, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్‌గా సీవీ ఆనంద్ ఏసీబీ డైరెక్టర్‌గా షికాగోయల్, క్రైమ్ సిట్ జాయింట్ కమిషనర్‌గా ఏఆర్ శ్రీనివాస్, హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ జాయింట్ […]
Date : 25-12-2021 - 12:02 IST