IPL
-
#Sports
Rohit Sharma: చెన్నై కెప్టెన్ గా రోహిత్ ?
వచ్చే ఎడిషన్ ఐపీఎల్ సమయానికి రోహిత్ శర్మ చెన్నై సూపర్ కింగ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తే చూడాలని ఉందన్నాడు చెన్నై మాజీ ఆటగాడు అంబటి రాయుడు. ఎంఎస్ ధోని రిటైర్మెంట్ సమయానికి రోహిత్ చెన్నైకి నాయకత్వం వహించాలని అంబటి రాయుడు కోరుకుంటున్నానని చెప్పాడు.
Date : 12-03-2024 - 2:30 IST -
#Sports
IPL: 2009లో ఐపీఎల్‌ను దక్షిణాఫ్రికాలో నిర్వహించడానికి గల ప్రధాన కారణాలివే..?
ఐపిఎల్ (IPL) 2008లో ప్రారంభమైంది. ఇది భారతదేశంలో విజయవంతంగా నిర్వహించబడింది. అయితే మరుసటి సంవత్సరం అంటే 2009 దానితో పాటు కొన్ని మార్పులను తీసుకువచ్చింది.
Date : 06-03-2024 - 11:44 IST -
#Sports
Devon Conway: సీఎస్కేకు బిగ్ షాక్ తగలనుందా..? స్టార్ ఆటగాడికి గాయం..!
IPL 2024కి ముందు చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ షాక్ తగలవచ్చు. CSK ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ డెవాన్ కాన్వే (Devon Conway) గాయపడ్డాడు. అతని బొటనవేలికి గాయమైనట్లు సమాచారం.
Date : 24-02-2024 - 3:25 IST -
#Andhra Pradesh
Aadudam Andhra : ఐపీఎల్‌కు ఎంపికైన విజయనగరం కుర్రాడు.. ‘ఆడుదాం–ఆంధ్రా’తో వెలుగులోకి
Aadudam Andhra : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ క్రికెటర్‌కు గొప్ప అవకాశం లభించింది.
Date : 16-02-2024 - 4:27 IST -
#Speed News
Case Filed Against MS Dhoni: మహేంద్ర సింగ్ ధోనీపై పరువు నష్టం కేసు.. రేపు ఢిల్లీలో విచారణ..!
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం కేసు (Case Filed Against MS Dhoni) దాఖలైంది. అతని ఇద్దరు మాజీ వ్యాపార భాగస్వాములు మిహిర్ దివాకర్, మిహిర్ భార్య సౌమ్య దాస్ ఈ కేసును దాఖలు చేశారు.
Date : 17-01-2024 - 8:22 IST -
#Sports
BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. చైనా బ్రాండ్లపై చర్యలు..?
ఐపీఎల్ 2024కి ముందు బీసీసీఐ (BCCI) చర్య తీసుకుంటోంది. గతంలో భారత ప్రభుత్వం చైనా బ్రాండ్లపై చర్యలు తీసుకుంది. ఇప్పుడు బీసీసీఐ కూడా చైనా బ్రాండ్‌పై పెద్ద చర్య తీసుకోవాలని యోచిస్తోంది.
Date : 30-12-2023 - 10:45 IST -
#Sports
ISPL 2023: చెన్నై జట్టు ఓనర్ గా హీరో సూర్య
ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ సిరీస్‌లో చెన్నై జట్టును తమిళ సినీ ప్రముఖ నటుడు సూర్య కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని ఆయన అధికారికంగా ప్రకటించారు. గల్లీ టాలెంట్ ను బయటకు తీసి అంతర్జాతీయ క్రికెటర్లుగా మార్చాలన్న సంకల్పంతో ఈ టోర్నీ ప్రారంభమవుతుంది.
Date : 27-12-2023 - 4:43 IST -
#Sports
ISPL: హైదరాబాద్‌ను కొన్న రామ్ చరణ్
సినిమా రంగంలో స్టార్ గా ఎదిగిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ బిజినెస్ రంగంలోను సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే పలు వ్యాపారాల్లో అడుగుపెట్టిన చెర్రీ ఇప్పుడు క్రికెట్ రంగంపై కన్నేశాడు.
Date : 25-12-2023 - 1:15 IST -
#Sports
MS Dhoni: ఆర్మీలోకి మళ్ళీ ధోనీ .. ఎప్ప్పుడంటే?
ధోనికిదే చివరి ఐపీఎల్ అని కొందరు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధోనికి ఇదే ప్రశ్న ఎదురైంది. దానికి మిస్టర్ కూల్ ఇంట్రెస్టింగ్ రిప్లై ఇచ్చాడు.
Date : 23-12-2023 - 9:45 IST -
#Sports
Suryakumar Yadav Post: రోహిత్ శర్మ కెప్టెన్సీ తొలగింపు.. సూర్యకుమార్ యాదవ్ హార్ట్ బ్రేక్ పోస్ట్..!?
రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించే నిర్ణయాన్ని ముంబై ఇండియన్స్ అభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదిలా ఉంటే భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav Post) దక్షిణాఫ్రికా టూర్‌లో తన ట్విట్టర్ పోస్ట్‌లలో ఒకదానితో యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు.
Date : 16-12-2023 - 12:25 IST -
#Sports
Mumbai Indians Captain: రోహిత్ శర్మకు బిగ్ షాక్.. ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ ప్రకటన..!
హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ నుండి ముంబై ఇండియన్స్ (Mumbai Indians captain)లోకి వచ్చినప్పుడు పాండ్యా ముంబైకి తదుపరి కెప్టెన్ అని ఊహాగానాలు వచ్చాయి.
Date : 16-12-2023 - 6:43 IST -
#Sports
IPL 2024 Mini-Auction Player List : ఐపీఎల్ మినీ వేలం షార్ట్ లిస్ట్ రెడీ…బరిలో 333 మంది ప్లేయర్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 (IPL 2024 )సీజన్ సన్నాహాలు మొదలయ్యాయి. వచ్చే సీజన్ కోసం మినీ వేలం (IPL 2024 Mini-Auction) ఈ నెల 19న జరగనుంది. దుబాయ్ (Dubai) వేదికగా జరగనున్న ఆటగాళ్ల మినీ వేలానికి సంబంధించి జాబితాను బీసీసీఐ (BCCI) విడుదల చేసింది. మొత్తం 333 మంది ఆటగాళ్లు (333 Players ) వేలం బరిలో నిలిచారు. వీరిలో 214 మంది భారత ఆటగాళ్లు ఉండగా.. 119 ఓవర్‌సీస్ ప్లేయర్లు.. ఇద్దరు అసోసియేట్ […]
Date : 11-12-2023 - 11:36 IST -
#Sports
Hardik Pandya : ముందు రిటైర్ , తర్వాత ట్రేడింగ్… ముంబై గూటికి హార్దిక్ పాండ్యా
హార్దిక్ (Hardik Pandya)కు ముంబయి ఏడాదికి 15 కోట్లు చెల్లించనుంది. ముంబై జట్టులో మరో ఆసక్తికర మార్పు చోటు చేసుకుంది.
Date : 27-11-2023 - 4:08 IST -
#Sports
IPL 2024: ఐపీఎల్ 2024లో ఈ 5 జట్ల కెప్టెన్లు మారనున్నారు.. రోహిత్ కూడా..?!
ఐపీఎల్ 2024 (IPL 2024)కి సంబంధించి అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. IPLలో ఏ ఆటగాడు ఏ జట్టుతోనూ శాశ్వతంగా సంబంధం కలిగి ఉండడు.
Date : 24-11-2023 - 1:48 IST -
#Special
Journey of Mohammed Siraj: హైదరాబాద్ గల్లీ TO అంతర్జాతీయ క్రికెట్
ఆసియా కప్ 2023 ఫైనల్‌లో ఆరు వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు హైదరాబాదీ కుర్రాడు మహ్మద్ సిరాజ్. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచిన సిరాజ్ ఇన్నింగ్స్ ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్ గా చరిత్రకెక్కాడు
Date : 18-09-2023 - 12:17 IST