IPL Schedule 2022
-
#Speed News
IPL 2022: క్రికెట్ పండగ షురూ.. నేటి నుంచే ఐపీఎల్ 15వ సీజన్ స్టార్ట్..!
ప్రపంచ వ్యాప్తంగా యావత్ క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే ఒకే ఒక సీజన్ ఐపీఎల్. ప్రతి సీజన్‌లో దాదాపు రెండు నెలల పాటు సాగే ఈ ఐపీఎల్ క్రికెట్ ఫ్యాన్స్‌కు మజాను నింపుతుంది. కల్లు చెదిరే క్యాచ్‌లతో ఫీల్డర్స్ చేసే విన్యాసాలు, క్రికెట్ డిక్షనరీలో లేని కొత్త కొత్త షాట్లతో గూజ్‌బంప్స్ తెప్పించే బ్యాటర్లు, కళ్ళు మూసి తెరిచేలోపు స్టంపింగ్‌లు చేసే కీపర్లు, ఊహించని వేగంతో బంతులు వేసే బౌలర్లు, అప్పుడప్పుడూ షాకింగ్ డెసిషన్లతో […]
Date : 26-03-2022 - 9:07 IST