IPL Closing Ceremony
-
#Speed News
IPL closing ceremony: ముగింపు వేడుకలు అదిరె..
ఐపీఎల్ 15వ సీజన్ ఫైనల్‌కు ముందు ముగింపు వేడుకలు దుమ్మురేపాయి. చాలా కాలంగా వేడుకలను రద్దు చేస్తున్న బీసీసీఐ ఈ సారి మాత్రం అభిమానులను అలరించడమే లక్ష్యంగా క్లోజింగ్ సెర్మనీని ఏర్పాటు చేసింది.
Date : 29-05-2022 - 10:48 IST