IPL Black Tickets
-
#Sports
IPL Black Tickets: 10 నిమిషాల్లోనే 45 వేల టిక్కెట్లు ఎలా అమ్ముడుపోయాయి: ఎమ్మెల్యే దానం
IPL Black Tickets: హైదరాబాద్‌లో క్రికెట్ మ్యాచ్‌కు టిక్కెట్లు (IPL Black Tickets) దొరకకపోవడానికి HCAనే కారణమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు. 10 నిమిషాల్లోనే 45 వేల టిక్కెట్లు ఎలా అమ్ముడుపోతాయని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లకు టిక్కెట్లు దొరకకపోవడం చాలా దారుణమని ఆయన ఆరోపించారు. ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌ల టిక్కెట్లు బ్లాక్‌లో అమ్ముతున్నారనే వార్తలపై ఆయన తన స్పందన తెలియజేశారు. అసలు 45 వేల టిక్కెట్లు 10 […]
Date : 05-04-2024 - 1:25 IST