IPL 2026 Schedule
-
#Sports
ఐపీఎల్ 2026.. పూర్తి షెడ్యూల్ విడుదల ఎప్పుడంటే?
ఐపీఎల్ 2026 మొదటి మ్యాచ్ మార్చి 28న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది.
Date : 24-03-2026 - 5:45 IST -
#Sports
ఐపీఎల్ 2026 షెడ్యూల్.. కీలక విషయాలివే!
ఇంతకుముందు వచ్చిన నివేదికల ప్రకారం.. ఐపీఎల్ రాబోయే సీజన్ మార్చి 28 నుండి ప్రారంభమై, మే 31న ఫైనల్ మ్యాచ్ జరగవచ్చని భావిస్తున్నారు. అయితే అంతకుముందు మార్చి 26 నుండి మే 30 వరకు ఉండవచ్చని వార్తలు వచ్చాయి.
Date : 10-03-2026 - 8:02 IST -
#Sports
IPL 2026 : IPL అభిమానులకు గుడ్ న్యూస్.. మార్చి 28 నుండి IPL సీజన్ స్టార్ట్
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రిమియర్ లీగ్ (IPL) 19వ సీజన్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ఈ మెగా టోర్నీ 2026, మార్చి 28 నుంచి ప్రారంభం కానుందని అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ప్రకటించింది.
Date : 08-03-2026 - 6:59 IST