IPL 2026 Retention List
-
#Sports
IPL 2026 Retention List: డిసెంబర్‌లో ఐపీఎల్ మినీ వేలం.. ఈసారి ఒక్కరోజు మాత్రమే!
ఐపీఎల్ 2026కు ముందు వచ్చే నెల డిసెంబర్‌లో వేలం జరగనుంది. ఇది మూడో వారంలో జరిగే అవకాశం ఉంది. ఇది మినీ-వేలం కాబట్టి ఇది ఒకే రోజులో పూర్తయ్యే అవకాశం ఉంది.
Published Date - 07:00 PM, Sat - 8 November 25