Investments In AP
-
#Andhra Pradesh
CM Chandrababu : ముఖ్యమంత్రి పెట్టుబడిదారులకు చేరువయ్యారా..?
ఆంధ్రప్రదేశ్‌లో అధికార మార్పుతో ప్రతిపాదిత రాజధాని అమరావతి నగరానికి గోల్డెన్ డేస్ తిరిగి వచ్చాయి. కూటమి అధికారంలో ఉంది. అమరావతి టీడీపీ ఆలోచనగా ఉండటంతో అధినేత చంద్రబాబు నాయుడు దీనిపై బాగానే దృష్టి సారిస్తున్నారు.
Date : 28-06-2024 - 11:33 IST