Investment Visa
-
#World
UAE Golden Visa : యూఏఈ గోల్డెన్ వీసాపై కీలక ప్రకటన
ఇది పూర్తిగా తప్పుడు ప్రచారమని, ప్రజలు ఇలాంటి వదంతులను నమ్మవద్దని యూఏఈ ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్స్ సెక్యూరిటీ (ICP) గట్టిగా హెచ్చరించింది. ఈ మోసపూరిత ప్రచారాల వెనుక విదేశాల్లోని కొన్ని కన్సల్టెన్సీ సంస్థలు మరియు మీడియా సంస్థలు ఉన్నట్లు ICP గుర్తించింది.
Published Date - 02:06 PM, Wed - 9 July 25