Intresting Facts
-
#Devotional
Sneezing: తుమ్ములు రావడం శుభమా? అశుభమా?
తుమ్ము అనేది సాధారణ శారీరక క్రియ అయినప్పటికీచహిందూ ధర్మంలో దీనిని ఒక ప్రత్యేక సంకేతంగా చూస్తారు. ఒకసారి తుమ్ము వస్తే అది శుభం, అదే వరుసగా రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు వస్తే అది మరింత శుభకరంగా భావిస్తారు.
Published Date - 06:14 PM, Sun - 30 March 25 -
#Business
Sundar Pichai: క్రికెటర్ కావాలని కలలు కన్నాడు.. కానీ ఇప్పుడు రోజుకు రూ. 6.67 కోట్లు సంపాదన!
టెక్నాలజీ ప్రపంచానికి చెందిన ఈ నిపుణులైన ఆటగాడికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. చిన్నతనంలోనే క్రికెటర్ కావాలనుకున్నాడు.
Published Date - 08:11 PM, Sat - 15 March 25 -
#Business
Women Salary: ఈ దేశాల్లో పురుషుల కంటే మహిళల జీతాలే ఎక్కువ!
కాన్ఫరెన్స్ బోర్డు నివేదిక ప్రకారం.. అమెరికాలోని టాప్ 500 కంపెనీల్లోని మహిళా సీఈవోల జీతం పురుషుల కంటే ఎక్కువ.
Published Date - 01:24 PM, Sun - 13 October 24 -
#Off Beat
Garuda Puranam: గరుడ పురాణం ప్రకారం.. ఒక వ్యక్తి మరణానంతరం యమలోకానికి ఎలా ప్రయాణిస్తాడు..?
ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆత్మకు ఏమవుతుంది అనే ఈ ప్రశ్న ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మదిలో వస్తుంది. అలాగే ఆత్మ యమలోకానికి ఎలా ప్రయాణిస్తుంది? వీటన్నింటికీ సమాధానాలు గరుడ పురాణంలో ఉన్నాయి.
Published Date - 06:21 PM, Sun - 19 May 24 -
#South
Taj Mahal: తాజ్ మహల్‌ను ఎంత స్థలంలో నిర్మించారు..? తాజ్ మహల్ కోసం ప్రతి ఏడాది ఎంతమంది వస్తారంటే..?
ప్రేమకు ప్రతీక అయిన తాజ్ మహల్ (Taj Mahal)ను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు.
Published Date - 10:35 AM, Sun - 11 February 24 -
#India
Marriage Expense: మీకు తెలుసా..? రూ.800తో పెళ్లి చేసుకున్న దేశంలోని ధనిక జంట..!
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, ఆయన భార్య సుధా మూర్తి దేశంలోని అత్యంత ధనిక జంటలలో ఒకరు. అయితే వారు వారి సాధారణ జీవనశైలితో ప్రసిద్ధి చెందారు. తమ పెళ్లికి కేవలం రూ.800 మాత్రమే ఖర్చు చేశామని (Marriage Expense) దంపతులు చెప్పారు.
Published Date - 11:49 AM, Sat - 6 January 24 -
#Telangana
Mallu Bhatti Vikramarka: భట్టి రాజకీయ ప్రస్థానం ఇదే.. సాధారణమైన వ్యక్తి నుంచి డిప్యూటీ సీఎం వరకు..!
భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) తెలంగాణ రాజకీయాల్లో పేరున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. 2009, 2014, 2018, 2023 ఎన్నికల్లో మధిర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
Published Date - 12:45 PM, Thu - 7 December 23 -
#Speed News
Honey: ఒక తేనెటీగ తన జీవితకాలంలో ఎంత తేనెను తయారు చేస్తుందో తెలుసా.?
తేనె ఇందులో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. తేనెను ఇష్టపడనివారు ఎవరు ఉండరు.
Published Date - 05:06 PM, Wed - 15 June 22