Interrogation
-
#Cinema
Actor Sriram Arrested: డ్రగ్స్ కేసు.. పోలీసుల అదుపులో హీరో శ్రీరామ్!
చెన్నైలో డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు NCB నిర్వహించిన ఆపరేషన్‌లో శ్రీరామ్ పేరు బయటపడినట్లు తెలుస్తోంది. ఈ కేసులో అరెస్టు చేయబడిన కొందరు వ్యక్తులు ఇచ్చిన సమాచారం ఆధారంగా శ్రీరామ్‌ను విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు.
Published Date - 03:28 PM, Mon - 23 June 25