Internet Calling Apps
-
#India
TRAI: వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ఇంటర్నెట్ కాలింగ్, మెసేజింగ్ యాప్‌లను నియంత్రించడానికి ట్రాయ్ ప్లాన్..!
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) Google Meet, WhatsApp, Telegram, ఇతర ఇంటర్నెట్ ఆధారిత వాయిస్, మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌ల వంటి OTT ప్లేయర్‌లను లైసెన్సింగ్ పరిధిలోకి తీసుకురావాలని యోచిస్తోంది.
Date : 10-07-2023 - 5:52 IST