International Demand
-
#Business
Gold Price : తగ్గేదెలే అంటున్న పసిడి ధరలు..
Gold Price : పండుగలు , పెళ్లిళ్ల సీజన్ కారణంగా బంగారానికి ఉన్న డిమాండ్ అత్యంత పెరిగింది, దీనితో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం కోసం అధిక ఆసక్తి ఉంది. ఈ రోజు హైదరాబాద్‌లో, 22 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ. 7455, 8 గ్రాములకు రూ. 59,640, , 10 గ్రాములకు (తులం) రూ. 74,550గా ఉంది. గత రోజు ధరలతో పోలిస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 పెరిగింది, ఇది వినియోగదారులకు ఆందోళన కలిగిస్తున్నది.
Published Date - 11:04 AM, Thu - 31 October 24