International Crime
-
#Telangana
White House : అమెరికాలో భారతీయ యువకుడికి 8 ఏళ్లు జైలు శిక్ష..!
White House : సాయి కందుల వయసు 20 సంవత్సరాలు. అతను భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్‌లోని చందానగర్ ప్రాంతంలో జన్మించాడు. ప్రస్తుతం గ్రీన్ కార్డ్‌తో అమెరికాలో నివసిస్తున్న సాయి, మిస్సోరీ రాష్ట్రం సెయింట్ లూయిస్‌లో జీవనం గడుపుతున్నాడు. అతని చర్యలు అమెరికా, భారతీయ సమాజంలో తీవ్ర చర్చకు దారితీసాయి.
Published Date - 11:01 AM, Fri - 17 January 25