International Cricket Council
-
#Sports
ICC CEO Allardice: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఐసీసీకి షాక్.. కీలక వ్యక్తి రాజీనామా
ఐసీసీ సీఈవో జియోఫ్ 2012 సంవత్సరంలో క్రికెట్ ఆస్ట్రేలియాలో క్రికెట్ ఆపరేషన్స్ మేనేజర్‌గా పనిచేశారు. ఆ తర్వాత అతను ICCలో జనరల్ మేనేజర్‌గా చేరాడు.
Published Date - 09:53 AM, Wed - 29 January 25 -
#Sports
BCCI New Secretary: బీసీసీఐ కొత్త కార్యదర్శి ఎన్నికకు రంగం సిద్ధం.. జనవరి 12న కీలక మీటింగ్!
బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం జనవరి 12న ముంబైలో జరగనుంది. ఇందులో కొత్త కార్యదర్శి, కోశాధికారిని ఎన్నుకోనున్నారు.
Published Date - 11:57 PM, Fri - 20 December 24 -
#Sports
Cricket League Banned By ICC: ప్రముఖ క్రికెట్ లీగ్‌పై నిషేధం విధించిన ఐసీసీ.. కారణమిదే?
ఈ లీగ్‌ను అమలు చేస్తున్నప్పుడు ఐసీసీ కఠినమైన మార్గదర్శకాలను ఇచ్చింది. ఇప్పుడు ఈ లీగ్‌ని నిషేధించడానికి కారణం కూడా వెలుగులోకి వచ్చింది.
Published Date - 09:50 AM, Tue - 10 December 24 -
#Sports
ICC Chairman Jay Shah: ఐసీసీకి కొత్త అధ్యక్షుడు, ప్రపంచ క్రికెట్‌కు కొత్త బాస్ జై షా.. ఆయన జర్నీ ఇదే!
ICC అధ్యక్షుడిగా తన మొదటి ప్రసంగంలో జై షా లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్ క్రీడలలో క్రికెట్‌ను చేర్చడం, మహిళల ఆట అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడంపై దృష్టి సారించాడు.
Published Date - 02:55 PM, Sun - 1 December 24 -
#Sports
BCCI Secretary: ఐసీసీ చైర్మన్‌గా జై షా.. బీసీసీఐ కొత్త సెక్రటరీ ఎవరు..?
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అంటే ICC తదుపరి స్వతంత్ర అధ్యక్షుడిగా BCCI కార్యదర్శి జై షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రెగ్ బార్క్లే స్థానంలో ఐసీసీ కొత్త ఛైర్మన్‌గా షా ఎన్నికయ్యారు.
Published Date - 11:33 PM, Tue - 27 August 24 -
#Speed News
Yuvraj Singh: టీ20 వరల్డ్‌కప్ బ్రాండ్ అంబాసిడర్‌గా యువరాజ్ సింగ్
T20 ప్రపంచ కప్ 2024 మొదటిసారిగా USA, వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహించబోతున్నాయి.
Published Date - 05:41 PM, Fri - 26 April 24 -
#Sports
ICC Suspends Sri Lanka: శ్రీలంక జట్టుకు బిగ్ షాక్.. శ్రీలంక క్రికెట్ సభ్యత్వాన్ని రద్దు చేసిన ఐసీసీ..!
ఈ ప్రపంచకప్‌లో శ్రీలంక క్రికెట్ జట్టు (ICC Suspends Sri Lanka) చాలా పేలవ ప్రదర్శన చేసింది. శ్రీలంక క్రికెట్ జట్టు లీగ్ దశలో 9 మ్యాచ్‌లు ఆడగా 2 మాత్రమే గెలిచి 7 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
Published Date - 06:41 AM, Sat - 11 November 23 -
#Sports
ICC : భారత క్రికెటర్లకు షాకిచ్చిన ఐసీసీ
వరల్డ్ క్రికెట్ లో ఎక్కువ క్రేజ్ ఉన్న ఆటగాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది భారత క్రికెటర్లే అంటారు. ఫార్మేట్ ఏదైనా జెంటిల్మెన్ గేమ్ లో మన హవాకు తిరుగులేదు. ఎప్పటికప్పుడు ఐసీసీ అవార్డులు, ఐసీసీ టోర్నీల్లో అత్యుత్తమ ఆటగాళ్లతో కూడిన జట్టు.. ఇలా దాదాపు ప్రతీ అంశంలోనూ మన ప్రాతినిథ్యం ఉండకుండా ఉండదు. అయితే తాజాగా ఐసీసీ భారత క్రికెటర్లకు షాకిచ్చింది. 2021 సంవత్సరానికి గానూ ప్రకటించిన అత్యుత్తమ టీ ట్వంటీ జట్టులో ప్రకటించింది. అయితే ఇందులో […]
Published Date - 12:49 PM, Thu - 20 January 22