Integrated Automation
-
#Telangana
High-Tech Automation.. High-Speed Printing: దేశంలోనే అత్యంత వేగవంతమైన కిన్లే ప్రొడక్షన్ లైన్ సిద్దిపేట లో ప్రారంభం!
సిద్దిపేట జిల్లాలోని 'అవిన్య' గ్రీన్‌ఫీల్డ్ ఫ్యాక్టరీలో ప్రారంభమైన ఈ కొత్త ప్రొడక్షన్ లైన్, కోకా-కోలా ఇండియా వ్యవస్థలోనే అత్యంత వేగవంతమైనదిగా రికార్డు సృష్టించింది
Date : 15-04-2026 - 7:05 IST