Inspiring Mother & Daughter
-
#Trending
Viral Video: రూల్స్ బ్రేక్ చేసే వారు.. ఈ వీడియో తప్పక చూడాల్సిందే..!
ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా దేశంలోని ప్రధాన నగరాల్లో టూవీలర్ యాక్సిడెంట్‌లు జరుతున్న సంగతి తెలిసిందే. దీంతో ద్విచక్ర వాహనాలపై బయటకు వెళ్ళిన వారు తిరిగి ఇంటికి క్షేమంగా చేరుకునే వరకు కుటుంబ సభ్యులు టెన్షన్ పడుతూ ఉండాల్సిన పరిస్థిలు చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వాలు, పోలీసులు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని ఎంతగా ప్రచారం చేస్తున్నా, ఇప్పటికీ చాలామంది కేర్‌లెస్‌లో హెల్‌మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలతో రోడ్డెక్కుతున్నారు. అయితే కొందరు […]
Date : 24-03-2022 - 2:54 IST