Inheritance
-
#World
Viral : రూ.10 వేల కోట్ల ఆస్తి ఫుట్‌బాల్ స్టార్‌కి రాసిచ్చిన బిలియనీర్
Viral : ప్రపంచ ఫుట్‌బాల్ స్టార్ నెయ్‌మర్‌కి సంభందించిన ఒక సంచలనాత్మక వార్త బ్రెజిల్‌లో వెలుగులోకి వచ్చింది. 31 ఏళ్ల వయసులోనే మరణించిన అనామక బిలియనీర్ తన వీరునామా (Will) ద్వారా మొత్తం ఆస్తిని నెయ్‌మర్‌కి రాసిచ్చేసినట్లు తెలుస్తోంది.
Published Date - 12:50 PM, Sat - 6 September 25 -
#Andhra Pradesh
AP : సచివాలయాల్లో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్‌కు సీఎం చంద్రబాబు ఆదేశాలు
ఇప్పటివరకు వారసులు తమ ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం తహసీల్దార్ కార్యాలయాలను పలుమార్లు చుట్టాల్సి వస్తోంది. ఫలితంగా దరఖాస్తుల ప్రాసెసింగ్‌లో జాప్యం, అధికారుల నిర్లక్ష్యం వంటి అనేక ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. ఈ సమస్యలను పరిష్కరించేందుకు, ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ను డిజిటల్ సచివాలయాల ద్వారా చేయడానికి మార్గం సిద్ధం చేసింది.
Published Date - 01:34 PM, Mon - 7 July 25