Infection
-
#Health
Babys Eye: పిల్లల కళ్లు ఎర్రగా అవుతున్నాయా? అయితే ఈ టిప్స్ పాటించండి!
తల్లిపాలలో సహజ యాంటీబాడీలు ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి. అయితే ఇది వైద్యుల సలహా మేరకు మాత్రమే చేయాలి.
Published Date - 10:05 PM, Fri - 15 August 25 -
#Health
Nose Infection: వర్షాకాలంలో ముక్కుకు సంబంధించిన వ్యాధులు, నివారణలివే!
రుతుపవనాలలో వాతావరణంలో ఆకస్మిక మార్పుల వల్ల కొన్నిసార్లు ముక్కు రక్తనాళాలు చిట్లిపోయి రక్తం కారడం ప్రారంభమవుతుంది.
Published Date - 08:14 PM, Sat - 26 July 25 -
#Health
Dengue Infection: డెంగ్యూ రాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..!
డెంగ్యూకి నిర్దిష్ట చికిత్స లేదు. కానీ చాలా సందర్భాలలో ఎసిటమినోఫెన్ (పారాసెటమాల్) వంటి నొప్పి నివారణ మందులతో ఇంట్లోనే చికిత్స చేయవచ్చు. ఇబుప్రోఫెన్, ఆస్పిరిన్ వంటి నాన్-స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి.
Published Date - 07:30 AM, Thu - 1 August 24 -
#Health
Health : డయాబెటిస్ పేషెంట్లకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన టాబ్లెట్స్ ధరలు
కేవలం ఈ వ్యాధులకు వాడే మెడిసిన్స్ ధరలు మాత్రమే కాదు సాధారణంగా వినియోగించే 41 రకాల మందుల ధరలను సైతం తగ్గించింది
Published Date - 10:36 AM, Fri - 17 May 24 -
#Health
Mumps Infection: మరో వైరస్ ముప్పు.. జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్న నిపుణులు..!
గత కొన్ని నెలలుగా దేశంలోని వివిధ ప్రాంతాలలో గవదబిళ్ళ కేసులు (Mumps Infection) నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ తీవ్రమైన వ్యాధి రాజస్థాన్‌లో ప్రకంపనలు సృష్టించింది.
Published Date - 10:12 AM, Thu - 11 April 24 -
#Health
Conjunctivitis: వర్షాల కారణంగా ప్రబలుతున్న కండ్ల కలక ఇన్ఫెక్షన్
వర్షాల కారణంగా వాతావరణంలో జరిగే మార్పులు మన శరీరంపై ప్రభావం చూపిస్తాయి. సీజనల్ వ్యాధులు వ్యాపిస్తాయి. జ్వరం, దగ్గు, జలుబు మాత్రమే కాదు వర్షాకాలంలో కండ్ల కలక కూడా సమస్యగా మారింది.
Published Date - 07:40 AM, Wed - 26 July 23 -
#Covid
Covid Cases: దేశంలో కరోనా కల్లోలం.. కొత్తగా 6,155 కరోనా కేసులు.. అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం
దేశంలో కరోనా కేసుల (Covid Cases) సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శనివారం మళ్లీ 6000కు పైగా కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి.
Published Date - 12:13 PM, Sat - 8 April 23 -
#South
H3N2 Flu: H3N2 ఫ్లూ అంటే ఏమిటి? లక్షణాలు మరియు చికిత్స ఏమిటి?
H3N2 ఫ్లూ, ఇన్ఫ్లుఎంజా A/H3N2 అని కూడా పిలుస్తారు, ఇది ఇన్ఫ్లుఎంజా A వైరస్ యొక్క ఉప రకం, ఇది మానవులలో శ్వాసకోశ అనారోగ్యానికి కారణమవుతుంది.
Published Date - 11:00 AM, Sun - 12 March 23 -
#Covid
COVID – 19 in China : డ్రాగన్ కంట్రీలో కోవిడ్ విలయతాండవం
చైనాలో (China) వైరస్ విజృంభణకు జీరో కోవిడ్ పాలసీనే కొంపముంచిందన్న వాదన వినిపిస్తోంది.
Published Date - 11:17 PM, Sat - 24 December 22 -
#Health
Eye drops : ఐ డ్రాప్స్ వేసుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.. ఇలా చేస్తే ఐడ్రాప్స్ పనిచేయవు…!!
అనేక కంటి సమస్యలకు వైద్యులు కంటి చుక్కలను సూచిస్తారు. కంటి ఇన్ఫెక్షన్లు, చిన్న కంటి గాయాలు లేదా గ్లాకోమా వంటి పరిస్థితులకు చికిత్స చేయడానికి కంటి చుక్కలను ఉపయోగిస్తారు.
Published Date - 01:00 PM, Mon - 25 July 22