Industrial Sector
-
#Andhra Pradesh
CM Chandrababu : అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్: సీఎం చంద్రబాబు
CM Chandrababu : ఇన్నోవేషన్ హబ్‌లు రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తాయని చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. రాష్ట్రానికి పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు తమ ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని చంద్రబాబు అన్నారు.
Date : 14-10-2024 - 8:07 IST -
#Telangana
Bhatti : ప్రతిపక్షాల దుష్ప్రచారంతో పారిశ్రామిక రంగానికి నష్టం: డిప్యూటీ సీఎం
Bhatti Vikramarka: హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో ఉన్న సురవరం ప్రతాప్‌రెడ్డి ఆడిటోరియంలో జరిగిన మీట్ ది ప్రెస్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) మాట్లాడుతూ..ప్రతిపక్షాల దుష్ప్రచారంతో పారిశ్రామిక రంగాని(industrial sector)కి నష్టం జరుగుతోందని అన్నారు. కాంగ్రెస్(Congress) వస్తే పరిపాలన చేయలేదని అనేక మంది విమర్శించారన్నారు. తాము వచ్చిన వెంటనే కొన్ని శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేశామన్నారు. ధనిక రాష్ట్రానికి ఇబ్బందులు ఎందుకు వచ్చాయని చాలామంది ప్రశ్నిస్తున్నారని తెలిపారు. సాగునీరు, విద్యుత్‌పై లేనిపోని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని భట్టి […]
Date : 19-04-2024 - 12:48 IST