Indravelli
-
#Telangana
CM Revanth Reddy : రేపు మరో రెండు గ్యారంటీలపై రేవంత్ ప్రకటన..?
తెలంగాణ (Telangana) లో మరో రెండు పథకాలను ( Two more Guarantees ) అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైందా…? అంటే అవుననే తెలుస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్..పదేళ్ల పాటు పరిపాలించింది. మూడోసారి కూడా హ్యాట్రిక్ సాధించాలని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నో కలలు కన్నాడు..కానీ ప్రజలు మాత్రం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ కు ఛాన్స్ ఇచ్చారు. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయొద్దని ఉద్దేశ్యం తో […]
Date : 01-02-2024 - 8:04 IST -
#Speed News
Seethakka: ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటాం: మంత్రి సీతక్క
Seethakka: ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలను, 1981లో అక్కడ పోలీసుల కాల్పుల్లో గాయపడిన వారిని ఆదుకునేందుకు ప్రత్యేక జీవో జారీ చేయనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. “ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు మరియు ఆర్థిక సహాయం అందించడం సహా అన్ని సహాయాన్ని అందించడానికి ప్రయత్నిస్తోంది. మేము ఈ కుటుంబాల కోసం సంక్షేమ పథకాలను కూడా ప్రవేశపెడతాము, ”అని ఆమె చెప్పారు. ఇంద్రవెల్లిలో సీతక్క మీడియాతో మాట్లాడారు. ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి ముఖ్యమంత్రి కట్టుబడి ఉన్నారని ఆమె అన్నారు. ‘‘అంతర్గత ప్రాంతాలకు […]
Date : 01-02-2024 - 2:21 IST -
#Telangana
Revanth : రేపు ఇంద్రవెల్లి నుంచి పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించబోతున్న సీఎం రేవంత్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్..త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తుంది. ఇప్పటికే నేతలతో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచారం..అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలను చర్చించారు. ఇక రేపటి నుండి పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు రేవంత్. ఇందుకోసం ఇంద్రవెల్లి (Indravelli) ని ఎంచుకున్నారు. అక్కడి నుండి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టబోతున్నారు. We’re now on WhatsApp. Click to Join. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా […]
Date : 01-02-2024 - 10:42 IST -
#Telangana
Telangana: ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ బహిరంగ సభ అప్పుడే..
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఫిబ్రవరి 2న లోక్‌సభ ఎన్నికల కాంగ్రెస్ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Date : 29-01-2024 - 6:34 IST