India's Richest Chef
-
#India
Sanjeev Kapoor : వంటలు చేస్తూ రూ.750 కోట్లు సంపాదించిన వంటగాడు
వంటమనిషే అంటే ఇప్పటికి చాలామంది చిన్నచూపు చూస్తారు..కానీ అదే వంట తో ఏకంగా రూ.750 కోట్లు (Rs 750 Cr) సంపాదించి అందరికి ఆదర్శం అయ్యారు ఓ వంటమనిషి (India’s Richest Chef). ఈ మధ్య చాలామంది ఫుడ్ బిజినెస్ లోకి వెళ్తున్నారు..ఫుడ్ ద్వారా లక్షల్లో సంపాదించవచ్చని..మంచి ఫుడ్ అందించాలనే తపనతో చాలామంది ఫుడ్ రంగంలోకి దిగుతున్నారు. ఇదే క్రమంలో వంట చేసేవారికి రోజు రోజుకు డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. రోడ్ పక్కన న్యూడిల్స్ , ఫాస్ట్ […]
Published Date - 04:15 PM, Sat - 6 January 24