Indians Reduce
-
#World
Maldives : మాల్దీవులకు భారతీయులు వెళ్లడమే తగ్గించేసారట..
కొద్దీ రోజుల క్రితం వరకు మాల్దీవుల(Maldives)కు భారతీయులు క్యూ కట్టేవారు..సినీ ప్రముఖులు , క్రీడా కారులు , బిజినెస్ ప్రముఖులు ఇలా అనేక రంగాలవారు కాస్త గ్యాప్ దొరికిందటే చాలు మాల్దీవుల్లో ప్రత్యక్షం అయ్యేవారు. అలాంటిది గత కొద్దీ రోజులుగా ఆవైపు చూడడమే మానేశారు. ఏ క్షణాన భారత ప్రధాని మోడీ (Modi) లక్షద్వీప్ (Lakshadweep ) పర్యటన చేసి..దానికి సంబదించిన విశేషాలను సోషల్ మీడియా లో పోస్ట్ చేసారో..అప్పటి నుండి ప్రతి ఒక్కరు లక్షద్వీప్ గురించి […]
Published Date - 04:07 PM, Thu - 7 March 24