Indian Pitches
-
#Sports
David Warner: కొంప ముంచుతున్న ఐపీఎల్
అశ్విన్‌తో జరిపిన చిట్ చాట్ లో వార్నర్ పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించాడు. భారత గడ్డపై ఐపీఎల్‌లో ఆడడం మాకు చాలా హెల్ప్ అవుతుందని చెప్పాడు . ఇక్కడ పిచ్ మరియు ఫీల్డ్‌ను బాగా అర్థం చేసుకోగలుగుతున్నాం. నిజానికి ఆస్ట్రేలియాలో కూడా నరేంద్ర మోడీ స్టేడియం లాంటి మైదానం ఉంది. మోడీ స్టేడియంలో ఆడుతున్నంతసేపు మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆడుతున్నామనే ఫీలింగ్ వస్తుందని చెప్పుకొచ్చాడు.
Published Date - 06:01 PM, Wed - 8 May 24